
Draupadi Murmu: నేటి నుంచి రాష్ట్రపతి ముర్ము శీతాకాల విడిది!
December 17, 2025
president murmu winter retreat: నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. శీతాకాలం విడిది కోసం ఈరోజు నుంచి ఈనెల 22 వ తేదీ వరకు రాష్ట్రపతి నివాసంలో ఆమె బస చేయనున్నారు.


_1766042505527.jpg)

_1766041488757.jpg)

