
Dhandoraa Trailer: సమాజాన్ని ప్రశ్నించేలా ‘దండోరా’.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్
December 20, 2025
dhandoraa trailer out now: శివాజీ, బిందు మాధవి, నవదీప్, నందు తదితరులు నటించిన దండోరా సినిమా ట్రైలర్ విడుదలైంది. సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది.


_1766220751875.jpg)


_1766217386703.jpg)
