
Mahbub Ali Zaki: బీపీఎల్‌లో తీవ్ర విషాదం.. మైదానంలో ప్రాణాలు విడిచిన కోచ్
December 27, 2025
dhaka capitals assistant coach mahbub ali jackie passes away: బంగ్లా ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో తీవ్ర విషాదం నెలకొంది. ఢాకా క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జాకీ (59) హఠాత్తుగా మృతిచెందారు.




