_1768668163913.jpg)
IndiGo: ఇండిగోకు డీజీసీఏ భారీ షాక్
January 17, 2026
indigo fined rs 22 crore for flight arrivals in december: ఇండిగో సంస్థకు డీజీసీఏ బిగ్‌షాక్ ఇచ్చింది. రూ.22.20 కోట్ల ఫెనాల్టీ విధించింది. గత డిసెంబర్‌లో విమానాల రద్దు, ఆలస్యంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందిపడిన విషయం తెలిసిందే.





