_1768037809795.png)
Bhimaravaram: సంక్రాంతి జోష్.. పశ్చిమగోదావరి జిల్లాలో హౌస్ ఫుల్.. మూడు రోజులకు రూ. లక్ష!
January 10, 2026
bhimaravaram: భీమవరంలో పండుగ జోష్ గతానికి మించి ఉండేలా కనిపిస్తోంది. పందేలను తిలకించేందుకు ఏపీతో పాటు చుట్టూ పక్కల రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో చుట్టు పక్కల హోటళ్లు, కాటేజీలకు డిమాండ్ ఏర్పడింది. భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు లాంటి పట్టాణాల్లో దాదాపుగా 150 హోటళ్లలో ఒక్క గది కూడా ఖాళీ లేదంటే సంబరాలు ఎలా ఏ రేంజ్ లో జరుగుతాయో ఊహించవచ్చు!.





