
January 9, 2026
ap cabinet approves hike liquor prices: కూటమి ప్రభుత్వం మద్యం విక్రయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మద్యం సీసాపై (బీరు, వైన్ మినహా) రూ.10 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా మద్యం ధరలు పెరగున్నాయి.

_1767875057854.jpg)


_1767975541309.png)
_1767973930419.png)
_1767971694823.png)
_1767968869633.png)
_1767968189327.jpg)