_1765444726818.jpg)
December 11, 2025
chandrababu serious on ministers: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. కేబినెట్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన నలుగురు మంత్రులపై సీఎం సీరియస్ అయ్యారు. మంత్రివర్గ సమావేశానికి ఆలస్యంగా వస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు మంత్రి మండలి సమావేశం ప్రారంభమైంది. ఇకపై కేబినెట్కు ఎవరైనా ముందుగానే రావాలని, ఆలస్యంగా రావొద్దని మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు




























_1765860957949.jpg)
