_1767407995879.jpg)
January 3, 2026
tirupati:తిరుపతిలో మందు బాబు వీరంగం సృష్టించాడు. అతడు మద్యం మత్తులో తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయం లోపలికి ప్రవేశించాడు. అక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది గుర్తించేలోపే ఆలయం గోడ దూకి లోపలికి వెళ్లాడు. మహాద్వారం లోపల ఉన్న ఆలయం గోపురం ఎక్కి కలశాలు లాగే ప్రయత్నించాడు. అతడిని గోపురం పైనుంచి కిందికి దించేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది మూడు గంటలు శ్రమించారు.





_1767430929494.jpg)
