
December 31, 2025
shami joins back to team india in odi series against new zealand: జనవరి 11 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సీరీస్‌కు టీం ఇండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. మహ్మద్ షమీ 2025 icc ఛాంపియన్స్ ట్రోఫీలో కనిపించాడు. మార్చి 9న న్యూజిలాండ్ టీమ్ ఇండియాకు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బౌలింగ్ చేశాడు.






_1767365288984.jpg)