Home/Tag: business news
Tag: business news
Silver Price Today: చరిత్ర సృష్టించిన వెండి.. ఎంసీఎక్స్ లో రికార్డు ధర.. హైదరాబాద్, విజయవాడలో తాజా రేట్లు ఇవే..!
Silver Price Today: చరిత్ర సృష్టించిన వెండి.. ఎంసీఎక్స్ లో రికార్డు ధర.. హైదరాబాద్, విజయవాడలో తాజా రేట్లు ఇవే..!

January 20, 2026

silver price today: జనవరి 20వ తేదీన బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా తన సార్వకాలిక గరిష్ట స్థాయిని తాకాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అందించిన తాజా సమాచారం ప్రకారం, కేవలం ఒక్క రోజులోనే 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 2,429 పెరిగి రూ. 1,46,375 వద్ద స్థిరపడింది.

Vande Bharat Sleeper Ticket Cancellation: వందే భారత్ స్లీపర్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ కొత్త రూల్స్ తెలియకపోతే మీ డబ్బు హారతే..!
Vande Bharat Sleeper Ticket Cancellation: వందే భారత్ స్లీపర్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ కొత్త రూల్స్ తెలియకపోతే మీ డబ్బు హారతే..!

January 18, 2026

vande bharat sleeper ticket cancellation: వందే భారత్ స్లీపర్ రైలు టికెట్ల రద్దుపై రీఫండ్ పొందడం సాధ్యమే అయినప్పటికీ, నిబంధనలు మాత్రం సాధారణ రైళ్ల కంటే చాలా కఠినంగా ఉంటాయని ప్రయాణికులు గుర్తుంచుకోవాలి. మీరు ఎంత సమయం ముందుగా రద్దు చేసుకుంటారనే దానిపైనే మీకు వచ్చే రీఫండ్ మొత్తం ఆధారపడి ఉంటుంది.

PM Kisan Yojana Update: అన్నదాతలకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 22వ విడత విడుదల.. మీ ఖాతాలో రూ. 4,000 పడాలంటే ఇలా చేయండి..!
PM Kisan Yojana Update: అన్నదాతలకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 22వ విడత విడుదల.. మీ ఖాతాలో రూ. 4,000 పడాలంటే ఇలా చేయండి..!

January 17, 2026

pm kisan yojana update: పీఎం కిసాన్ యోజన 22వ విడత కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల ఖాతాల్లోకి ఏకంగా రూ. 4,000 జమ కానున్నట్లు తెలుస్తోంది.

Carl Pei on Phone prices: స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. బాంబు పేల్చిన నథింగ్‌ సీఈవో
Carl Pei on Phone prices: స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. బాంబు పేల్చిన నథింగ్‌ సీఈవో

January 15, 2026

carl pei on phone prices: ఒకప్పుడు రూ.పది వేల ధరలో 10 ఎంపీ కెమెరా, 2 జీబీ ర్యామ్‌తో స్మార్ట్‌ఫోన్ ఉంటే గొప్ప విషయం. ఇప్పుడు అదే రూ.పది వేల ధరలో 50 ఎంపీ కెమెరా, 6000 mah బ్యాటరీతో ఫోన్లు వస్తున్నాయి. పైగా డిస్‌ప్లే మెరుగవుతోంది.

E-Passport: స్టెప్-బై-స్టెప్ గైడ్.. ఈ పాస్‌పోర్ట్ అప్లై చేయడం ఎలా?.. అప్లికేషన్ ప్రాసెస్ ఇదే..!
E-Passport: స్టెప్-బై-స్టెప్ గైడ్.. ఈ పాస్‌పోర్ట్ అప్లై చేయడం ఎలా?.. అప్లికేషన్ ప్రాసెస్ ఇదే..!

January 12, 2026

e-passport: భారతదేశంలో పాస్‌పోర్ట్ సేవలు సరికొత్త సాంకేతికతతో ఇ-పాస్‌పోర్ట్ రూపంలోకి మారాయి. ఆధునిక కాలంలో అంతర్జాతీయ ప్రయాణాలను మరింత సురక్షితం, సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చిప్ ఆధారిత పాస్‌పోర్ట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Credit Card Limit Increase Tips: క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచాలా..? బ్యాంక్‌ ఎలా నిర్ణయిస్తుందో తెలుసా..?
Credit Card Limit Increase Tips: క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచాలా..? బ్యాంక్‌ ఎలా నిర్ణయిస్తుందో తెలుసా..?

January 5, 2026

how to increase credit card limit: నేటి ఆధునిక కాలంలో క్రెడిట్ కార్డ్ కేవలం అత్యవసర అవసరాలకే కాకుండా, ఒక వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణను ప్రతిబింబించే సాధనంగా మారింది. చాలా మంది తమ క్రెడిట్ పరిమితిని పెంచుకోవాలని ఆశిస్తుంటారు. దీనివల్ల ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కలగడమే కాకుండా, క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో తగ్గి క్రెడిట్ స్కోరు మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది.

Gold Rates Today: కన్ఫ్యూజన్‌లో పసిడి ప్రియులు.. ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Gold Rates Today: కన్ఫ్యూజన్‌లో పసిడి ప్రియులు.. ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయంటే..?

January 3, 2026

gold rates today: నిన్న బంగారం ధరలు తగ్గిన తర్వాత మళ్లీ ఇవాళ భారీ పెరుగుదల కనిపించింది. జనవరి 3వ తేదీ ఉదయం బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1050 వరకు పెరగగా, 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 1100 పెరిగింది.

Gas Agency Business: గ్యాస్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా?.. నెలకు లక్షల్లో ఆదాయం..!
Gas Agency Business: గ్యాస్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా?.. నెలకు లక్షల్లో ఆదాయం..!

January 2, 2026

gas agency business: మీరు మీ ఉద్యోగంతో పాటు సొంత వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తుంటే, ఈ వార్త మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెరుగైన జీవితం గడపడానికి తగినంత మూలధనం అవసరం. ఎల్‌పిజి గ్యాస్ ఏజెన్సీ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మీరు అధిక ఆదాయం సంపాదించవచ్చు.

Vodafone Idea: వొడాఫోన్‌-ఐడియాకు భారీ ఉపశమనం
Vodafone Idea: వొడాఫోన్‌-ఐడియాకు భారీ ఉపశమనం

December 31, 2025

odafone idea gates big relief: అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం కంపెనీ వొడాఫోన్‌-ఐడియాకు కేంద్ర కేబినెట్ ఊరట కల్పించింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలకు (agr) సంబంధించి రూ.87,695 కోట్ల బకాయిలను ఫ్రీజ్‌ చేసేందుకు ఆమోదం తెలిపింది.

Midwest Gold Ltd Share: చిన్న గోల్డ్ స్టాక్.. లక్షాదికారులుగా మార్చింది
Midwest Gold Ltd Share: చిన్న గోల్డ్ స్టాక్.. లక్షాదికారులుగా మార్చింది

December 30, 2025

midwest gold ltd share: 2025 సంవత్సరంలో భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచిన స్టాక్ ఏదైనా ఉంటే, అది గోల్డ్ మైనింగ్ కంపెనీ మిడ్‌వెస్ట్ గోల్డ్ లిమిటెడ్. ఈ చిన్న స్టాక్ సంవత్సరం ప్రాతిపదికన (ytd) దాదాపు 4,000శాతం భారీ జంప్‌ను చూసింది

Gold and Silver Price Today: మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు!
Gold and Silver Price Today: మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు!

December 30, 2025

gold and silver rate price dropped: మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్. మంగళవారం పసిడి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత కొంతకాలంగా వరుసగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. ఎన్నడూ లేని విధంగా ఇవాళ భారీగా తగ్గాయి

Silver Price Crashed: వెండి ధర క్రాష్.. ఒకే రోజులో రూ.21 వేలు చౌకగా మారింది!
Silver Price Crashed: వెండి ధర క్రాష్.. ఒకే రోజులో రూ.21 వేలు చౌకగా మారింది!

December 29, 2025

silver price crashed: ఈరోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కావడంతో వెండి ధరలు భారీగా పెరిగాయి. mcxలో మార్చి కాంట్రాక్టుకు వెండి కిలోగ్రాముకు రూ.254,174 రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే, ఈ ఊపును నిలబెట్టుకోలేకపోయింది. కొన్ని గంటల్లోనే, వెండి ధర దాని రికార్డు గరిష్ట స్థాయి నుండి రూ.21,000 కంటే ఎక్కువ పడిపోయింది.

Share Market: దేశంలో 10 అతిపెద్ద కంపెనీలు.. పడిపోయిన లాభాలు..!
Share Market: దేశంలో 10 అతిపెద్ద కంపెనీలు.. పడిపోయిన లాభాలు..!

December 28, 2025

share market: దేశంలోని 10 అతిపెద్ద కంపెనీలలో ఏడు కంపెనీల మార్కెట్ క్యాప్ గత వారం మొత్తం రూ.35,439.36 కోట్లు తగ్గింది. మిగిలిన మూడు కంపెనీల మార్కెట్ క్యాప్ మొత్తం రూ.22,113.41 కోట్లు పెరిగింది.

New Rules 2026: జనవరి 1 నుంచి జరిగే మార్పులు.. ఈసారి చాలా ఉన్నాయ్!
New Rules 2026: జనవరి 1 నుంచి జరిగే మార్పులు.. ఈసారి చాలా ఉన్నాయ్!

December 27, 2025

1st january 2026 new rules: జనవరి 1, 2026 నుండి సంవత్సరం మారడమే కాకుండా, కొన్ని నియమాలు కూడా మారుతాయి, ఇది మీ జీవితాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. ఈ మార్పులు మీ ఆర్థిక పరిస్థితిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి, ముఖ్యంగా జనవరి 2026 నుండి బ్యాంకింగ్, సోషల్ మీడియా, ప్రభుత్వ సేవలు , సంక్షేమ పథకాలలో ప్రధాన మార్పులు రానున్నాయి.

Today Gold and Silver Rate in Hyderabad: పసిడి ప్రియులకు మరో బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Today Gold and Silver Rate in Hyderabad: పసిడి ప్రియులకు మరో బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

December 27, 2025

today gold and silver rate in hyderabad: పసిడి ప్రియులకు మరో బిగ్ షాక్. దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. తాజాగా, కిలో వెండిపై ఏకంగా రూ.22వేలు పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 2,74,000కు చేరుకుంది.

CEO bonus to employees: క్రిస్మస్ వేళ.. ఉద్యోగులకు రూ.2వేల కోట్ల బోనస్‌
CEO bonus to employees: క్రిస్మస్ వేళ.. ఉద్యోగులకు రూ.2వేల కోట్ల బోనస్‌

December 26, 2025

fiberbond ceo announces rs 2,000 crore bonus for employees: క్రిస్మస్ పండుగ సందర్భంగా తన ఉద్యోగులకు ఓ సీఈవో భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. రూ.2 వేల కోట్ల బోనస్‌ను కేటాయించారు. 540 మంది ఉద్యోగులకు మొత్తం అందేలా చూశారు.

Train Fare Update: నేటి నుంచి రైల్వే ఛార్జీల మోత.. ముందుగా బుక్ చేసుకుంటే.. ఎంత చెల్లించాలో తెలుసా..?
Train Fare Update: నేటి నుంచి రైల్వే ఛార్జీల మోత.. ముందుగా బుక్ చేసుకుంటే.. ఎంత చెల్లించాలో తెలుసా..?

December 26, 2025

train fare update: నేటి నుంచి రైలు ఛార్జీలు పెరిగాయి. ఈ పెరిగిన ఛార్జీని ఒక నిర్దిష్ట దూరం తర్వాత చెల్లించాల్సి ఉంటుంది. అయితే, లోకల్ రైళ్లు, నెలవారీ రైళ్ల ఛార్జీలలో ఎలాంటి పెంపు లేదని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Gold And silver Prices: వెండి ధరల దూకుడు.. కిలో వెండిపై రికార్డు స్థాయికి పెరుగుదల
Gold And silver Prices: వెండి ధరల దూకుడు.. కిలో వెండిపై రికార్డు స్థాయికి పెరుగుదల

December 26, 2025

gold and silver prices skyrocket by rs 8951 in a day: వెండి ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. వెండిపై శుక్రవారం భారీగా పెరిగింది. ఏకంగా కిలో వెండిపై రూ.8,951 పెరిగింది. దీంతో కిలో వెండి మార్కెట్‌లో రూ.2,32,471 వద్దకు చేరుకుంది. అదే విధంగా 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల బంగారం ధర రూ.1.40 లక్షలు చేరుకుంది.

Gold Vs Silver: గోల్డ్ వర్సెస్ సిల్వర్.. 2026 లో ఏది లాభాలు ఇస్తుందో తెలుసా..?
Gold Vs Silver: గోల్డ్ వర్సెస్ సిల్వర్.. 2026 లో ఏది లాభాలు ఇస్తుందో తెలుసా..?

December 25, 2025

gold vs silver: మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (mcx)లో బంగారం ధరలు ఒకే సంవత్సరంలో దాదాపు 78శాతం పెరిగాయి. డిసెంబర్ 20, 2024న రూ.75,233 ధర ఉన్న బంగారం, డిసెంబర్ 25, 2025 నాటికి రూ.1.38 లక్షలను అధిగమించింది. అదే సమయంలో, వెండి అదే కాలంలో 144శాతం రాబడిని అందించింది, కిలోగ్రాముకు రూ.85,146 నుండి రూ.2.22 లక్షలకు పెరిగింది.

Pakistan Airline PIA Sold: పాకిస్తాన్ విమానయాన సంస్థ.. గుజరాతీల కుటుంబం చేతిలోకి.. ఎలానో తెలుసా..?
Pakistan Airline PIA Sold: పాకిస్తాన్ విమానయాన సంస్థ.. గుజరాతీల కుటుంబం చేతిలోకి.. ఎలానో తెలుసా..?

December 24, 2025

pakistan airline pia sold: చాలా కాలంగా అప్పుల్లో ఉన్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (pia) ఎట్టకేలకు అమ్ముడైంది. దీనిని ఆరిఫ్ హబీబ్ అనే పాకిస్తానీ వ్యాపారవేత్త కొనుగోలు చేశారు.

Biryani: నిమిషానికి 194 బిర్యానీలు ఆర్డర్లు.. స్విగ్గీ షాకింగ్ రిపోర్ట్
Biryani: నిమిషానికి 194 బిర్యానీలు ఆర్డర్లు.. స్విగ్గీ షాకింగ్ రిపోర్ట్

December 24, 2025

swiggy has released its 10th annual report: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ తన 10వ వార్షిక నివేదిక ‘హౌ ఇండియా స్విగ్గీడ్ 2025’ను రిలీజ్ చేసింది. ఈ సంవత్సరం భారతీయుల ఆహారపు అలవాట్లలో బిర్యానీ తిరుగులేని ఆధిపత్యం కొనసాగించింది.

Alok Industries Ltd share: ముఖేష్ అంబానీ.. అలోక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. షేర్లు నిరంతరం జంప్..!
Alok Industries Ltd share: ముఖేష్ అంబానీ.. అలోక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. షేర్లు నిరంతరం జంప్..!

December 23, 2025

alok industries ltd share: ముఖేష్ అంబానీ కంపెనీ అలోక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు నిరంతరం అందరి ద‌ృష్టిని ఆకర్షిస్తున్నాయి. మంగళవారం ట్రేడింగ్ సమయంలో కంపెనీ స్టాక్ 10శాతం పెరిగి, రూ.17.69 ఇంట్రాడే గరిష్ట స్థాయికి చేరుకుంది.

8th Pay Commission: 8వ వేతన సంఘం.. ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుందో తెలుసా..?
8th Pay Commission: 8వ వేతన సంఘం.. ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుందో తెలుసా..?

December 22, 2025

8th pay commission: డిసెంబర్ 31, 2025, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక ముఖ్యమైన తేదీ. ఎందుకంటే 7వ వేతన సంఘం పదవీకాలం ఈ రోజున అధికారికంగా ముగుస్తుంది.

Gold Rates Today: భారీగా పెరిగిన వెండి ధరలు.. హైదరాబాద్‌లో కేజీ వెండి 2.20లక్షలు
Gold Rates Today: భారీగా పెరిగిన వెండి ధరలు.. హైదరాబాద్‌లో కేజీ వెండి 2.20లక్షలు

December 20, 2025

gold rates rise in india today: భారత దేశంలో బంగారంపై విపరీతమైన క్రేజీ ఉంటుంది. అయితే ఈ సారి వెండి ధరలు షాక్ ఇచ్చాయి. ఏకంగా కిలో వెండిపై ఇవాళ రూ. 5వేలు పెరిగింది

Gold Investment: ఇక బంగారం ధర తగ్గదు బ్రదర్.. వెంటనే ఇన్వెస్ట్ చేయండి..!
Gold Investment: ఇక బంగారం ధర తగ్గదు బ్రదర్.. వెంటనే ఇన్వెస్ట్ చేయండి..!

December 18, 2025

gold investment: బంగారం ఇకపై కేవలం త్వరగా లాభం పొందే మార్గం కాదు, మీ ఆదాయాన్ని, భవిష్యత్తును రక్షించే బీమా. ప్రస్తుత అధిక ధరల వద్ద, sipల ద్వారా పెట్టుబడి పెట్టడం తెలివైన పని. 2025లో భారతదేశంలో బంగారం, వెండి రెండూ రికార్డు స్థాయికి చేరుకున్నందున నిపుణులు దీనిని విశ్వసిస్తున్నారు.

Page 1 of 18(440 total items)