_1765773738732.jpg)
Akhanda 2 Viral Video: 'అఖండ 2' లో బాలయ్య శివతాండవం.. థియేటర్‌లో మహిళకు పూనకం.. వీడియో వైరల్
December 15, 2025
akhanda 2 viral video: టాలీవుడ్ అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ లేటెస్ట్‌గా తెరకెక్కిన సినిమా 'అఖండ 2' థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. క్లైమాక్స్ సన్నివేశం చూస్తూ ఓ మహిళ థియేటర్లో పూనకంతో ఊగిపోయింది. ఈ విడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది







