
nitin nabeen: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్.. 20న బాధ్యతలు
January 13, 2026
nitin nabeen appointed as bjp national president: బీజేపీ చీఫ్‌గా బీహార్‌కు చెందిన నితిన్ నబీన్ ఈ నెల 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను ఈ నెల 19న నిర్వహించనున్నారు.






