_1765876458979.jpg)
December 16, 2025
union minister rammohan naidu: ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రజలకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. విశాఖలోని భోగాపురంలో ఇంటర్నేషనల్ విమానాశ్రాయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ విమానాశ్రయాన్ని వచ్చే సంవత్సరం మేలో ప్రారంభించనున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అదేవిధంగా వచ్చే నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.







