Home/Tag: beaches
Tag: beaches
Nellore: పండుగ పూట విషాదం.. ఇసుకపల్లి బీచ్‌లో నలుగురి గల్లంతు
Nellore: పండుగ పూట విషాదం.. ఇసుకపల్లి బీచ్‌లో నలుగురి గల్లంతు

January 16, 2026

four people missing at isukupally beach: కనుమ పండుగ రోజు తీవ్ర విషాదం నెలకొంది. పండుగ పూట సరదాగా గడిపేందుకు బీచ్‌లో స్నానానికి నలుగురు యువకులు వెళ్లారు. ఈ క్రమంలో నలుగురు ఈత కొడుతూ గల్లంతయ్యారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి బీచ్‌లో జరిగింది.