
December 11, 2025
india target is 214 in 2nd t20 with south africa: టీమ్‌ఇండియాతో జరుగుతున్న రెండో టీ20లో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 213/4 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ 46 బంతుల్లో 90 రన్స్‌తో చేలరేగారు. సెంచరీ వైపు దూసుకెళ్తున్న అతడిని వికెట్ కీపర్ జితేశ్ శర్మ అద్భుతమైన స్టింపింగ్‌తో వెనక్కి పంపారు


















_1765880443116.jpg)

