_1765533006040.jpg)
December 12, 2025
bapatla road accident: రాష్ట్రంలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమయ్యాయి. ఈ ప్రమాదాలు రోజు రోజుకు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి సమీపంలోని ఓ ఆటో అదుపుతప్పి పంటకాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు



_1765694903874.jpg)
_1765694595839.jpg)
_1765693481534.jpg)

_1765692720112.jpg)