Avatar 3 First Look: అవతార్ 3 ఫస్ట్ లుక్ రిలీజ్... ట్రైలర్ ఎప్పుడంటే
July 22, 2025
Avatar 3 First Look: ప్రసిద్ద ధర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన అవతార్ సినిమా రెండు భాగాలుగా వచ్చి ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. అత్యధిక ప్రేక్షకాదనణ పొందిన సినిమాగ చరిత్రపుటల్లో నిలిచింది. దీని ...





