_1765884975544.jpg)
Renault Kiger SUV: కాలం బాగా కలిసొచ్చింది.. రెనాల్ట్ కిగర్ సేల్స్ అదిరాయ్..!
December 16, 2025
renault kiger suv: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు రెనాల్ట్ దేశీయ మార్కెట్లో వివిధ కార్లను విజయవంతంగా విక్రయిస్తోంది. ఆగస్టులో కొత్త లుక్ 'కిగర్' ఎస్‌యూవీని విడుదల చేసింది. నవంబర్‌లో మొత్తం 1,151 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేసింది.





_1765895060846.jpg)