
Union Cabinet: గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లు అటల్ పెన్షన్ యోజన
January 21, 2026
union cabinet: దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఉన్న అటల్ పెన్షన్ యోజన పథకాన్ని మరో ఐదేళ్లపాటు కేంద్రం పొడిగించింది. 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.





_1769005428271.jpg)
_1769001509850.jpg)