
EPF UPI Withdraw: గుడ్‌న్యూస్.. ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా ఈపీఎఫ్ విత్‌డ్రా
January 16, 2026
epf upi withdraw: యూపీఐ నుంచి ఈపీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది. యూపీఐ నుంచి నేరుగా బ్యాంకు ఖాతాలోకి పీఎఫ్‌ను బదిలీ చేసుకునే విధానం అమల్లోకి వస్తుందని ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి.





