_1765801505065.jpg)
December 15, 2025
iphone 17e launching on 2026: 2026 మొదటి త్రైమాసికంలో ఐఫోన్ 17e విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో oled స్క్రీన్, 48mp కెమెరా, కొత్త a19 ప్రాసెసర్ ఉంటాయని చెబుతున్నారు. దీని ధర బహుశా దీని మునుపటి మోడల్‌తో సమానంగా ఉండే అవకాశం ఉంది
_1765801505065.jpg)
December 15, 2025
iphone 17e launching on 2026: 2026 మొదటి త్రైమాసికంలో ఐఫోన్ 17e విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో oled స్క్రీన్, 48mp కెమెరా, కొత్త a19 ప్రాసెసర్ ఉంటాయని చెబుతున్నారు. దీని ధర బహుశా దీని మునుపటి మోడల్‌తో సమానంగా ఉండే అవకాశం ఉంది
_1765798846582.jpg)
December 15, 2025
discount on iphone 17 pro: విజయ్ సేల్స్ తమ సంవత్సరాంతపు సేల్‌లో భాగంగా, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ఉపయోగించి ఐఫోన్ 17 ప్రో కొనుగోలుపై రూ.5,000 తగ్గింపును అందిస్తోంది
_1765707972488.jpg)
December 14, 2025
i phone ios 26.2 version released: క్రిస్మస్ కు ముందు ఆపిల్ తన ఐఫోన్ వినియోగదారుల కోసం ఒక మెయిన్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. కంపెనీ అధికారికంగా ios 26.2 ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌లో లాక్‌స్క్రీన్ కస్టమైజ్, సెక్యురిటీ వార్నింగ్‌లు, ఆపిల్ మ్యూజిక్, గేమింగ్ వంటి అనేక కొత్త ఫీచర్లను జోడిచింది.

August 5, 2025
iPhone 16e Best Deal: యాపిల్ పేరు వినగానే, ప్రీమియం ఫోన్ చిత్రం గుర్తుకు వస్తుంది. కానీ ఇప్పుడు ఐఫోన్ కొనడం కల కాదు, వాస్తవం కాగల సమయం ఆసన్నమైంది. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఐఫోన్ 16e (128GB) పై అద్భు...

July 21, 2025
Apple iPhone Fold: యాపిల్ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను త్వరలో విడుదల చేయబోతోంది, కానీ వచ్చే ఏడాది అన్ని యాపిల్ అభిమానులకు మరింత ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకంటే టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ ఫోల్డ్‌ను వచ్చే ఏడ...

July 19, 2025
iPhone 17 Pro: యాపిల్ కొత్త ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్‌లో భారతదేశంతో సహా ప్రపంచ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ సిరీస్ మాస్ ప్రొడక్షన్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ప్రారంభానికి ముందు, ఈ సిరీస్‌లోని అన్న...

July 4, 2025
Apple Foldable iPhone: యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ కోసం ఎదురుచూపులు త్వరలో ముగియనున్నాయి. లక్షలాది మంది యాపిల్ అభిమానులు త్వరలో ఫోల్డబుల్ ఐఫోన్‌లను చూడనున్నారు. కంపెనీ తన ప్రోటోటైప్ మోడల్ ఉత్పత్తిని ప్రారం...

June 26, 2025
Camera Upgrades in iPhone 17 Pro: యాపిల్ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది, ఇది ఇంకా కొన్ని నెలల దూరంలో ఉంది, కానీ ఈసారి మొత్తం సిరీస్ చాలా చర్చలో ఉంది. అదే ...

June 21, 2025
iPhone 18 Pro: ఐఫోన్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది దాని డిజైన్, స్టైలిష్ లుక్. యాపిల్ తన కొత్త డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను ఐఫోన్ 14 ప్రోతో ప్రారంభించినప్పటి నుండి, ప్రజల దృష్టి దానిపైనే ఉంది. గతంల...

June 20, 2025
Apple Folding iPhone: యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ గురించి చర్చ మరోసారి మొదలైంది. వచ్చే ఏడాది కంపెనీ ఈ ఫోన్‌ను లాంచ్ చేయవచ్చని చెబుతున్నారు. అలాగే, కంపెనీ ఈ సంవత్సరం ఉత్పత్తిని కూడా ప్రారంభించవచ్చు. అయితే, ...

June 13, 2025
iPhone 14 Price Cut: ఐఫోన్లు ఇప్పుడు మునుపటి కంటే కొంచెం చౌకగా ఉన్నాయి. అయితే, నేటికీ ఇవి సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్‌ల కంటే చాలా ఖరీదైనవి. వాటిని కొనుగోలు చేసే విషయానికి వస్తే, ప్రజలు ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ...

May 28, 2025
Apple Future iPhones Leak: టెక్నాలజీ ప్రపంచంలో యాపిల్ మరోసారి సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇంటర్నెట్, ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. కంపెనీ శక్తివంతమైన 200MP కెమెరా సెన్సార్‌ను పరీక్షించడం ప్రార...

May 28, 2025
iPhone 19 with Display Selfie Camera: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ ఇప్పుడు నిజమైన ఆల్-స్క్రీన్ ఐఫోన్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనిని ఐఫోన్ 19లో చూడచ్చు. ది ఇన్ఫర్మేషన్ నుండి వచ్చిన ఒక న...

May 25, 2025
Offers on iPhone 16 Series, 15 Series in Appl Days Sale: అందరూ ఎదురుచూస్తున్న యాపిల్ డేస్ రానే వచ్చాయి. బంపర్ డిస్కౌంట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే, మీ నిరీక్షణ ముగిసినట్లే. ఈ ప్రయోజనాలు విజయ్ సేల్స్...

May 23, 2025
Donald Trump warning to Apple: ఐఫోన్ల తయారీకి సంబంధించి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘యాపిల్’ సంస్థను మరోసారి హెచ్చరించారు. యూఎస్‌లో విక్రయించే ఐఫోన్లను స్థానికంగా తయారు చేయాలని సూ...

May 21, 2025
Apple Event 2025: గూగుల్ కంపెనీ గూగుల్ I/O 2025 ఈవెంట్ జరుగుతుండగా.. మరోవైపు, యాపిల్ తన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ అంటే WWDC 2025 ఈవెంట్‌ను జూన్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గత సంవత్సరం ...

May 17, 2025
Heavy Discount: ఐఫోన్ 16 భారతదేశంలో సెప్టెంబర్ 2024లో ప్లస్, ప్రో, ప్రో మాక్స్ వేరియంట్‌లతో పాటు విడుదలైంది. బేస్ వెర్షన్ 3ఎన్ఎమ్ ఆక్టా-కోర్ A18 చిప్‌సెట్‌ను పొందుతుంది.128GB, 256GB, 512GB స్టోరేజ్ ఎం...

May 15, 2025
Donald Trump : యాపిల్ తయారీ ప్లాంటు తరలివస్తాయని భారత్ గంపెడాశలు పెట్టుకుంది. ఆశలు ఆవిరయ్యాయి. ఇక ఇండియాకు నిరాశే మిగిలేట్లు ఉంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా టిమ్‌కుక్‌తో మాట్లాడారు....

May 3, 2025
Apple Launching New Devices: ఈ సంవత్సరం యాపిల్ అనేక ఉత్పత్తులను ప్రారంభించనుంది. బడ్జెట్ ఐఫోన్ 16e, ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ రిఫ్రెష్ వంటి కొన్ని గ్యాడ్జెట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. కానీ ఇంకా ...

April 9, 2025
iOS 19 Features Leaked: ప్రపంచంలో యాపిల్ గ్యాడ్జెట్లకు ఎంతో గిరాకీ ఉంటుందో తెలిసిందే కదా. సాఫ్ట్‌వేర్ కోసమే చాలా మంది యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. యాపిల్ బ్రాండ్ అందించే అప్‌డేట్లు ఫిదా చే...

April 1, 2025
Apple Intelligence Update: ఫేమస్ టెక్ కంపెనీలలో ఒకటైన యాపిల్ తన ఇంటెలిజెన్స్ సిస్టమ్‌ను విస్తరించింది. మిలియన్ల మంది కస్టమర్లకు పెద్ద బహుమతిని ఇచ్చింది. ఇండియన్ యాపిల్ వినియోగదారుల కోసం ప్రత్యేక అప్ డ...

June 13, 2024
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఎలాన్ మస్క్ ఒకరు అన్న విషయం తెలిసిందే. టెస్లా కార్లతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ను బిలియన్‌ల కొద్ది డాలర్లు పెట్టి కొనుగోలు చేసి దాన్ని ఎక్స్‌గా మార్చారు.

June 6, 2023
టెక్ దిగ్గజం యాపిల్ నుంచి మరో సరికొత్త ప్రొడక్ట్ లాంచ్ అయింది. ఎంతో కాలంగా టెక్ ప్రియులను చాలా కాలంగా ఎగ్జైట్ మెంట్ కు గురిచేస్తున్న అత్యాధునిక హెడ్‌సెట్‌ను యాపిల్ ఆవిష్కరించింది. రియల్, వర్చువల్ వరల్డ్ లో యూజర్లకు న్యూ ఫీలింగ్ ను అందించనున్న ఈ ప్రొడక్ట్ ను సోమవారం జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో కంపెనీ సీఈఓ టిమ్ కుక్ పరిచయం చేశారు.

June 2, 2023
వచ్చే ఏడాది నుంచి కర్ణాటకలో ఐఫోన్ల తయారీ ఉంటుందని రాష్ట్ర భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి పాటిల్ వెల్లడించారు. టెక్ దిగ్గజం యాపిల్ కు కాంట్రాక్ట్ తయారీ సంస్థగా ఉన్న ఫాక్స్ కాన్ ఈ తయారీని చేపట్టబోతోందని ఆయన తెలిపారు.

June 1, 2023
ఈ కాలంలో ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో బరువు తగ్గాలనుకుంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అదే విధంగా మంచి ఆహారంతో పాటు అది తీసుకునే సమయం కూడా ముఖ్యమంటున్నారు పోషకార నిపుణులు.
December 17, 2025

December 17, 2025
_1765946676096.jpg)
December 17, 2025

December 17, 2025
