
10th Exam Shedule: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్
January 20, 2026
ap class 10th public exams march 2026 schedule: ఏపీ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్. పాఠశాల విద్యాశాఖ 2026 మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి, ఓఎస్ఎస్‌సీ, వొకేషనల్ పబ్లిక్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది.






_1768911533197.jpg)