_1767317062560.jpg)
Virat Kohli 1st post in 2026: కొత్త సంవత్సరంలో కింగ్ కోహ్లీ రికార్డు.. పెట్టిన తొలి పోస్టుకే 4గంటల్లో 60 లక్షల లైక్స్
January 2, 2026
virat kohli 1st post in 2026: భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(కింగ్) ఘనతల గురించి ఎంత చెప్పినా తక్కువే. అనామక ఆటగాడి స్థాయి నుంచి వరల్డ్ క్రికెట్‌ను శాసించే రారాజుగా ఎదగడం వరకు సాగిన అతడి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఇటీవల కాలంలో టీ20 లు, టెస్ట్ క్రికెట్‌కు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు.


_1767357983891.jpg)

_1767353121649.jpg)

_1767352966560.jpg)