Home/Tag: Andhrapradesh News
Tag: Andhrapradesh News
Minister Lokesh: తెలుగువారు అన్ని రంగాల్లో నంబర్‌ వన్‌గా ఉండాలి: లోకేశ్‌
Minister Lokesh: తెలుగువారు అన్ని రంగాల్లో నంబర్‌ వన్‌గా ఉండాలి: లోకేశ్‌

January 19, 2026

minister nara lokesh: తెలుగువారు అన్ని రంగాల్లో నంబర్‌ వన్‌గా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తున్న ఆయన జ్యూరిక్‌లో తెలుగు డయాస్పోరాతో సమావేశమయ్యారు.

Chandrababu: ప్రకృతి సేద్యంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది: సీఎం చంద్రబాబు
Chandrababu: ప్రకృతి సేద్యంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది: సీఎం చంద్రబాబు

January 19, 2026

cm chandrababu naidu: ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తున్న ఆయన భారత రాయబారి మృదుల్ కుమార్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.

Cattle Insurance: నోరు లేని జీవికి ‘బీమా’.. నోరున్న మనిషికి ‘ధీమా’ ఏది?
Cattle Insurance: నోరు లేని జీవికి ‘బీమా’.. నోరున్న మనిషికి ‘ధీమా’ ఏది?

January 19, 2026

గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశువుల ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వం, బ్యాంకులు వాటికి బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఒక బర్రె చనిపోతే రైతుకు కొంత పరిహారం అందుతుంది కాబట్టి ఆ పెట్టుబడి వృథా పోదనే భరోసా ఉంటుంది.

Guntur: యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్ఐకు 10ఏళ్లు జైలు శిక్ష
Guntur: యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్ఐకు 10ఏళ్లు జైలు శిక్ష

January 19, 2026

si cheated a young woman: ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్ఐకు గుంటూరు జిల్లా న్యాయస్థానం శిక్షను విధించింది. నిందితుడు అయిన ఎస్ఐ రవితేజకు 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ జిల్లా 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించింది.

Cm chandrababu Davos Tour: దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు
Cm chandrababu Davos Tour: దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు

January 19, 2026

cm chandrababu davos tour: ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం నారా చంద్రబాబు, మంత్రులు లోకేశ్, టీజీ భరత్, అధికారుల బృందం గన్నవరం విమానాశ్రయం నుంచి ఆదివారం రాత్రి ఢీల్లీ వెళ్లింది. మధ్యాహ్నం 2.30కి జ్యూరిక్‌లోని స్విట్జర్లాండ్‌ భారతీయ రాయబారి మృదుల్‌కుమార్‌.. సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు.

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12గంటల సమయం
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12గంటల సమయం

January 19, 2026

heavy crowd of devotees in tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Bandla Ganesh:నా సంకల్పయాత్రకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు: బండ్ల గణేశ్
Bandla Ganesh:నా సంకల్పయాత్రకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు: బండ్ల గణేశ్

January 19, 2026

bandla ganesh:ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తిరుమలకు పాదయాత్ర చేపడుతున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తాను చేపట్టనున్న సంకల్పయాత్రకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభిమానంతో దేవుడికి మొక్కు చెల్లించేందుకు దీన్ని చేపట్టినట్లు తెలిపారు.

MP Mithun Reddy:వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ
MP Mithun Reddy:వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ

January 19, 2026

ed notices to ycp mp mithun reddy:ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.

Annamayya:19బీర్లు తాగడంతో డీహైడ్రేషన్.. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మృతి..!
Annamayya:19బీర్లు తాగడంతో డీహైడ్రేషన్.. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మృతి..!

January 19, 2026

two software engineers died after drinking too much beer:అన్నమయ్య జిల్లా బండవడ్డీపల్లిలో నకిలీ మద్యం తాగి ఇద్దరు సాఫ్ట్‌వేరు ఇంజనీర్ల మృతి చెందారని వైసీపీ పార్టీ ఆరోపణలు చేసింది. దీనిపై factcheck స్పందించింది. 'సంక్రాంతి పండుగకి ఆరుగురు పార్టీ చేసుకున్నారు.

NTR Ghat:ఎన్టీఆర్ 30వ వర్థంతి.. నివాళులర్పించిన ఐటీ మంత్రి
NTR Ghat:ఎన్టీఆర్ 30వ వర్థంతి.. నివాళులర్పించిన ఐటీ మంత్రి

January 18, 2026

ntr ghat:తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన కథానాయకుడు. టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు. ఇవాళ ఆయన వర్ధంతి వేడుకలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగాయి. ఈ వేడుకలు మంత్రి లోకేష్ హాజరై ఎన్టీఆర్ సమాధిపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అతడితో పాటు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, అభిమానులు అక్కడికి తరలివచ్చి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు

Nandyala:అత్తింటి వేధింపులు.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. ఆపై తల్లి
Nandyala:అత్తింటి వేధింపులు.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. ఆపై తల్లి

January 18, 2026

mother poisons two children then dies by suicide:పిల్లలు అంటే తల్లిదండ్రలకు ఎంతో ప్రేమ ఉంటుంది. చిన్నప్పటి నుంచి తమ పిల్లలను ఎంతో అపురూపంగా పెంచుతారు. కానీ ఈ మధ్య కాలంలో కన్న బిడ్డలను తల్లిదండ్రులు కడతేర్చుతున్నారు. తల్లి అయితే కన్న బిడ్డలను తమ కడుపులో పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అలాంటి తల్లి తన ఇద్దరు బిడ్డలను చంపిన ఘటన ఏపీలో నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఆమె ఈ ఘటనకు పాల్పడి తర్వాత సూసైడ్ చేసుకుంది.

Private bus fire in Kurnool:ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు.. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం
Private bus fire in Kurnool:ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు.. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

January 17, 2026

private bus fire in kurnool:రాష్ట్రంలో రోజు రోజుకు బస్సు ప్రమాదాలు అధికమవుతున్నాయి. ఏపీలో ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో బస్సు మంటల్లో పూర్తికా కాలిపోయింది.

Vijayasai Reddy:మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి షాక్.. మళ్లీ ఈడీ నోటీసులు
Vijayasai Reddy:మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి షాక్.. మళ్లీ ఈడీ నోటీసులు

January 17, 2026

ed notices to vijayasai reddy: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి సంచలనం సృష్టించింది. మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. జనవరి 22న ఢిల్లీ లేదా హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

Andhra Pradesh: సమాచారశాఖ వాట్సాప్  గ్రూప్‌లో అశ్లీల ఫోటోలు, వీడియోలు కలకలం
Andhra Pradesh: సమాచారశాఖ వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల ఫోటోలు, వీడియోలు కలకలం

January 16, 2026

andhra pradesh:చిత్తూరు జిల్లా సమాచార శాఖ అధికారిక వాట్సాప్ గ్రూపులో న్యూడ్ వీడియోలు కలకలం సృష్టించాయి. ఐ అండ్ పీఆర్ డిప్యూటీ డైరెక్టర్ ఫోన్ నుంచి అధికారిక వాట్సాప్ గ్రూపులోకి న్యూడ్ వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేశారు. దీంతో గ్రూపులో ఉన్న ఉద్యోగులంతా ఈ వీడియోలను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

Chicken prices: కనుమ ఎఫెక్ట్.. కొండెక్కిన చికెన్ ధరలు ఎంతంటే..?
Chicken prices: కనుమ ఎఫెక్ట్.. కొండెక్కిన చికెన్ ధరలు ఎంతంటే..?

January 16, 2026

chicken prices:నాన్ వెజ్ ప్రియులకు షాక్ తగిలింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మూడు రోజుల నుంచి సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇవాళ కనుమ పండుగ కావడంతో చికెన్, మటన్ ధరలు భారీగా పెరిగాయి.

Andhra Pradesh:వావ్.. 158 రకాల వంటకాలతో అల్లుడికి విందు!
Andhra Pradesh:వావ్.. 158 రకాల వంటకాలతో అల్లుడికి విందు!

January 15, 2026

andhra pradesh:ఏపీలోని గోదావరి జిల్లాలో అల్లుడికి ఇచ్చే మర్యాదలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వేళ అత్తగారి ఇంటి ఆతిథ్యం అల్లుళ్లకు ఒక చిరస్మరణీయ అనుభూతిని మిగిలిస్తుంది. సాధారణంగా గోదావరి జిల్లాలు ఈ తరహా రాజ మర్యాదలకు పెట్టింది పేరు. కానీ, ఈ ఏడాది గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఒక కుటుంబం గోదావరి ఆతిథ్యాన్ని తలదన్నే రీతిలో 158 రకాల వంటకాలతో తమ అల్లుడికి స్వాగతం పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది.

cockfighting in Andhra Pradesh:కాలు దువ్విన పుంజులు.. చేతులు మారిన కోట్లు!
cockfighting in Andhra Pradesh:కాలు దువ్విన పుంజులు.. చేతులు మారిన కోట్లు!

January 15, 2026

cockfighting in andhra pradesh:తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటేనే సంప్రదాయాలకు నెలవు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగ పేరుతో నిర్వహించే కోడి పందేలు ఈ ఏడాది కూడా భారీ ఎత్తున ప్రారంభమయ్యాయి. కోర్టులు, పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ, నిర్వాహకులు ఎక్కడా తగ్గకుండా పందేల బరులను సిద్ధం చేశారు. ఉమ్మడి గోదావరి, కృష్ణా, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో ఈ సందడి స్పష్టంగా కనిపిస్తోంది.

Chandrababu: నారావారిపల్లిలో సంక్రాంతి సందడి.. ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు
Chandrababu: నారావారిపల్లిలో సంక్రాంతి సందడి.. ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు

January 15, 2026

sankranthi buzz in naravaripalli: ఏపీలోని నారావారిపల్లిలో సంక్రాంతి సందడి నెలకొంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తన సొంత గ్రామమైన నారావారిపల్లిలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి తన తల్లిదండ్రులు, తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు సమాధుల వద్దకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Deputy CM Pawan Kalyan:సంక్రాంతి తెలుగువారందరికీ సర్వైశ్వర్యం ప్రసాధించాలి: పవన్ కళ్యాణ్
Deputy CM Pawan Kalyan:సంక్రాంతి తెలుగువారందరికీ సర్వైశ్వర్యం ప్రసాధించాలి: పవన్ కళ్యాణ్

January 14, 2026

deputy cm pawan kalyan:రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. రాష్ట్రాల్లోని గ్రామాల్లో సంక్రాంతి శోభతో కళకళలాడుతున్నాయని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈరోజు భోగి పండుగను పురస్కరించుకుని తెలుగు ప్రజలందరకీ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సామరస్యం ఉన్న చోట ప్రతీ రోజూ పండుగనే అని చెప్పారు.

Sankranti Festival: కోడి పందేలకు రె‘ఢీ’..ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల తరహాలో ఏర్పాట్లు
Sankranti Festival: కోడి పందేలకు రె‘ఢీ’..ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల తరహాలో ఏర్పాట్లు

January 14, 2026

sankranti festival 2026: సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు వేయడానికి, వీక్షించడానికి వచ్చే జనం కోసం బరులు ముస్తాబయ్యాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల తరహాలో ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు.

Chandrababu:నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు.. సంక్రాంతి సంబరాల్లో సందడి
Chandrababu:నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు.. సంక్రాంతి సంబరాల్లో సందడి

January 13, 2026

sankranti celebrations in naravaripalle:సీఎం నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా సంప్రదాయాన్ని పాటిస్తూ, పండుగ వేడుకల కోసం ఆయన తన కుటుంబంతో సహా గ్రామానికి విచ్చేశారు.

Andhra Pradesh: ఏపీకి సాయం.. రూ.567కోట్లు విడుదల చేసిన కేంద్రం
Andhra Pradesh: ఏపీకి సాయం.. రూ.567కోట్లు విడుదల చేసిన కేంద్రం

January 13, 2026

andhra pradesh:ఏపీకి కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఆరోగ్య రంగానికి సంబంధించిన ఆఖరి విడతగా రూ.567 కోట్ల గ్రాంటును కేంద్రం రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

CM Chandrababu: అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటాం: చంద్రబాబు
CM Chandrababu: అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటాం: చంద్రబాబు

January 13, 2026

chandrababu will stand by the fire victims:ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 38కిపై పూరిల్లులు మంటల్లో కాలిపోయాయి. ఈ దురదృష్టకర ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు చంద్రబాబు. ఈ అగ్ని ప్రమాదంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

Sankranti Festival: సంక్రాంతి పండుగ ఎఫెక్ట్.. నాటుకోడికి ఫుల్‌ గిరాకీ.. కిలో 2వేల పైనే
Sankranti Festival: సంక్రాంతి పండుగ ఎఫెక్ట్.. నాటుకోడికి ఫుల్‌ గిరాకీ.. కిలో 2వేల పైనే

January 12, 2026

full demand for natukodi during sankranti festival: సంక్రాంతి పండుగ సందర్భంగా నాటు కోళ్లకు ఫుల్‌ గిరాకీ పెరిగింది. ఏపీలో కిలో నాటు కోడి ధర 2వేల రూపాయల నుంచి 2500 వరకు పలుకుతోంది. తెలంగాణలో 1000 రూపాయల వరకు అమ్ముడవుతోంది.

Sankranti Traffic Rush: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై కొనసాగుతున్న వాహనాల రద్దీ
Sankranti Traffic Rush: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై కొనసాగుతున్న వాహనాల రద్దీ

January 12, 2026

sankranti traffic rush: హైదరాబాద్‌-విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఏపీ వైపు వెళ్లే వాహనాల రద్దీ పెరగడంతో టోల్ గేట్ల వద్ద 10 బూత్‌లు తెరిచారు.

Page 1 of 17(417 total items)