_1766194615116.jpg)
CM Chandrababu to Visit Anakapalle Today: నేడు అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన
December 20, 2025
cm chandrababu to visit anakapalle today: నేడు అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తున్న రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న మత్స్యకారులు నేడు సీఎం చంద్రబాబు కలవనున్నారు.






