
Rohit Sharma - Allu Sirish : రోహిత్ శర్మ దంపతులో అల్లు శిరీష్ కమర్షియల్ యాడ్.. రియాక్ట్ అయిన బన్నీ
December 19, 2025
rohit sharma - allu sirish : అల్లు ఫ్యామిలీ హీరో శిరీష్ ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మ దంపతులతో కలిసి నటించిన కమర్షియల్ యాడ్‌పై బన్నీ రియాక్షన్ వైరల్ అవుతోంది.





