_1768040136736.png)
January 10, 2026
allu arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. తన జీవితంలో దేవుడికి అత్యంత దగ్గరైన వ్యక్తి తన నాన్నే అంటూ ఇన్‌స్ట్రాలో ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు. ప్రముఖ నిర్మాత, తన తండ్రి అల్లు అరవింద్ 77వ పుట్టినరోజు సందర్భంగా.. తన తండ్రితో కలిసి కొత్తగా ప్రారంభించిన అల్లు సినిమాస్ వద్ద దిగిన ఒక ఫొటోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పంచుకున్నారు.



_1768123303816.jpg)

_1768122262207.jpg)
