
January 11, 2026
ajit doval does not use mobile phone internet: భారత జాతీయ భద్రత సలహాదారు అజిద్ దోవల్ తన రోజూవారీ పనుల్లో మొబైల్, ఇంటర్నెట్ వాడనని వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.



_1768148293663.jpg)



