
AIIMS - ICMR: ఢిల్లీ ఎయిమ్స్ కీలక ప్రకటన.. ఆ మరణాలకు కొవిడ్ టీకాకు సంబంధమే లేదు
December 15, 2025
aiims icmr research says sudden deaths among young people linked to covid-19 vaccine: కోవిడ్ టీకా విషయంపై ఢిల్లీ ఎయిమ్స్ కీలక ప్రకటన చేసింది. పిల్లలు, యువతో ఆకస్మిక మరణాలకు కోవిడ్ టీకాకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇటీవల ఆకస్మిక మరణాలు పెరగడానికి కోవిడ్ టీకానే కారణమని వస్తున్న ప్రచారాలను ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఖండించారు.






_1765962311650.jpg)