_1767968869633.png)
January 9, 2026
chandrababu: పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా అధికారులు, ప్రజా ప్రతినిధుల విషయంలో సీఎం సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. పలు సందర్భాల్లోనూ క్లాస్ తీసుకున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో అధికారుల నిర్లక్ష్యంపై సీరియస్ అయ్యారు.



_1768061031324.png)

_1768056981374.png)
_1768054880617.png)