Home/Tag: Afghanistan
Tag: Afghanistan
Pakistan: బాంబులతో విరుచుకుపడ్డ పాకిస్థాన్.. 10 మంది మృతి
Pakistan: బాంబులతో విరుచుకుపడ్డ పాకిస్థాన్.. 10 మంది మృతి

November 25, 2025

pakistan air strikes: ఉగ్రమూకలను పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్ మరోసారి దుస్సాహసానికి పాల్పడింది. అఫ్గానిస్థాన్‌లోని ఖోస్ట్ ప్రావిన్స్‌పై ఎయిర్ స్ట్రైక్స్‌ను నిర్వహించింది. ఈ దాడుల్లో ఆఫ్గాన్ పౌరులు 10 మరణించగా.. నలుగురు గాయపడ్డారు.

Prime9-Logo
Earthquake in Afghanistan: ఆప్ఘనిస్తాన్ లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు

May 19, 2025

Earthquake in Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. ఉదయం 8.54 గంటలకు భూ ఉపరితలం నుంచి 140 క...

Prime9-Logo
S Jaishankar: చరిత్రలో కొత్త మార్పు...అఫ్గనిస్తాన్ తాలిబాన్ మంత్రికి జైశంకర్ ధన్యవాదాలు

May 16, 2025

S Jaishankar: ఇది చిత్రం, బలారే విచిత్రం. ఇప్పటివరకు చరిత్రలో జరగని చిత్రం. తాలిబాన్ లు అంటేనే ఒకప్పటి ఉగ్రవాదులు. అలాంటి వాళ్లు అఫ్గనిస్తాన్ ను హస్తగతం చేసుకుని పరిపాలిస్తున్నారు.  ఆగస్టు 2021లో అఫ్గ...

Prime9-Logo
Pakistan : 30 లక్షల మంది అఫ్గానీయుల బహిష్కరణకు పాక్ స్కెచ్

March 31, 2025

Pakistan : అఫ్గానిస్థాన్ నుంచి వచ్చి పాకిస్థాన్‌లో ఉంటున్న వారిపై ఇస్లామాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. 30 లక్షల మంది అఫ్గానీయులను తమ దేశం నుంచి బహిష్కరించేందుకు ప్రాణాళికలు వేస్తున్నట్లు సంబంధిత వర్గాల...

Prime9-Logo
Afghanistan Rains: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాలు.. 35 మంది మృ‌తి..

July 16, 2024

తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో సోమవారం భారీ వర్షం కారణంగా కనీసం 35 మంది మరణించగా 230 మంది గాయపడినట్లు సమాచార మరియు సంస్కృతి విభాగం అధిపతి ఖురైషి బాడ్‌లూన్ తెలిపారు. భారీ తుఫానులు మరియు వర్షాల కారణంగా చెట్లు, గోడలు మరియు ప్రజల ఇళ్ల పైకప్పులు కూలిపోయాయని బడ్లూన్ చెప్పారు.

Prime9-Logo
Afghanistan:ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాలు.. 50 మంది మృతి.. 100 మందికి గాయాలు

May 11, 2024

ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉత్తర ప్రావిన్స్ బగ్లాన్‌లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో సుమారుగా 50 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఖనీ తెలిపారు.

Prime9-Logo
Afghanistan: ఆఫ్గానిస్తాన్‌లో బాలికల హక్కులను కాలరాస్తున్న తాలిబన్లు.. ఐరాస ఆందోళన

April 26, 2024

తాలిబన్ల పాలనలో ఆఫ్గానిస్తాన్‌లో మహిళలు, బాలికల పరిస్థితి దారుణంగా తయారైందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. బాలికల ఆశలతో పట్ల ఆఫ్గానిస్తాన్‌ శ్మశాన వాటికలా తయారైందని టోలోన్యూస్‌ వెల్లడించింది. ఇక ఆఫ్గాన్‌ బాలికలు తమ హక్కుల కోసం ప్రధానంగా విద్య హక్కు కోసం పోరాడుతున్నారు. బాలికల విద్య పట్ల నిషేధం ఉన్నా బాలికలు మాత్రం తమ హక్కు కోసం పోరాడుతున్నారని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం వెల్లడించింది.

Prime9-Logo
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం ..2,000 మందికి పైగా మృతి

October 8, 2023

పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం, బలమైన ప్రకంపనల కారణంగా 2,000 మందికి పైగా మరణించారని తాలిబాన్ ప్రతినిధి ఆదివారం తెలిపారు. రెండు దశాబ్దాల్లో దేశంలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపాలలో ఇది ఒకటి.

Prime9-Logo
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లోని బ్యూటీ సెలూన్లు నెలరోజుల్లో మూసివేయాలి.. తాలిబాన్ల ఆదేశం

July 4, 2023

ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఒక నెలలోపు బ్యూటీ సెలూన్లు మూసివేయాలని ఆదేశించింది ఆఫ్ఘన్ మహిళలకు బహిరంగ ప్రదేశాలలో ప్రవేశాన్ని కుదించాలని నిర్ణయించినట్లు నైతిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Prime9-Logo
Afghanistan: ఆఫ్ఘానిస్థాన్‌లోనే 80శాతం నల్లమందు ఉత్పత్తి.. ఐక్యరాజ్య సమితి వెల్లడి

June 28, 2023

Afghanistan: ప్రపంచంలో విక్రయిస్తున్న నల్లమందు మొత్తంలో కేవలం ఆఫ్ఘానిస్థాన్ దేశంలోనే 80 శాతం నల్లమందు ఉత్పత్తి అవుతోంది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ తాజా నివేదిక వెల్లడించింది.

Prime9-Logo
Afghanistan Girls: ఆఫ్ఘనిస్తాన్‌లో 80 మంది బాలికలపై విషప్రయోగం

June 5, 2023

ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో 80 మంది పాఠశాల బాలికలు విషప్రయోగం చేసి ఆసుపత్రి పాలైనట్లు స్థానిక విద్యాశాఖ అధికారి ఆదివారం తెలిపారు. ఆగస్ట్ 2021లో తాలిబాన్ స్వాధీనం చేసుకున్న తర్వాత మరియు ఆఫ్ఘన్ మహిళలు మరియు బాలికల హక్కులు మరియు స్వేచ్ఛలపై వారి అణిచివేత ప్రారంభించిన తర్వాత ఇటువంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి.

Prime9-Logo
Severe food shortage: రాబోయే కాలంలో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో తీవ్ర ఆహారకొరత

June 4, 2023

రెండు ఐక్యరాజ్యసమితి సంస్థలు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) మరియు ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) పాకిస్తాన్‌లో తీవ్రమైన ఆహార అభద్రతను అంచనా వేసింది, ఇది ఆర్థిక మరియు రాజకీయ సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చితే రాబోయే నెలల్లో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

Prime9-Logo
Afghanistan Ban: ఆఫ్ఘనిస్తాన్ లోని హెరాత్ ప్రావిన్స్‌లో రెస్టారెంట్లలోకి మహిళల ప్రవేశంపై నిషేధం.

April 10, 2023

ఆఫ్ఘనిస్తాన్ లోని వాయువ్య హెరాత్ ప్రావిన్స్‌లో తోటలు లేదా పచ్చని ప్రదేశాలు ఉన్న రెస్టారెంట్లలో కుటుంబాలు మరియు మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఒక డిక్రీని ప్రకటించింది.అటువంటి ప్రదేశాలలో స్త్రీ, పురుషుల కలయికపై మత పండితులు మరియు ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను అనుసరించి ఈ చర్యలు తీసుకున్నట్లు ఒక అధికారి తెలిపారు

Prime9-Logo
GTI Report: అత్యంత తీవ్రవాద ప్రభావిత దేశంగా ఆఫ్ఘనిస్థాన్ ..గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ (GTI) రిపోర్టు

March 15, 2023

గత ఏడాది అత్యధిక ఉగ్రవాద ప్రభావిత దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ (GTI) నివేదిక 2022 ప్రకారం, కాబూల్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం ఇది వరుసగా నాలుగో సంవత్సరం. దాడులు మరియు మరణాలు వరుసగా 75 శాతం మరియు 58 శాతం తగ్గినప్పటికీ ర్యాంక్ వచ్చింది.

Prime9-Logo
Afghanistan women: ప్రపంచంలోనే అత్యంత అణచివేతను ఎదుర్కొంటున్నారు.. ఆఫ్గనిస్తాన్‌ మహిళలపై ఐక్యరాజ్యసమితి ప్రకటన

March 8, 2023

: ప్రపంచంలోనే అత్యంత వివక్షకు గురయ్యే మహిళలు ఎవరంటే ఆఫ్గనిస్తాన్‌ మహిళలే అని చెప్పవచ్చు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి మహిళల పరిస్థితి పెనంలోంచి పొయ్యిలోకి పడ్డట్టయింది.

Prime9-Logo
Afghanistan: ఈ దేశంలో కండోమ్స్, గర్భనిరోధక పిల్స్ నిషేధం

February 20, 2023

అప్ఘ‌నిస్థాన్ ..తాలిబ‌న్ల చేతిలోకి వెళ్ళాక అక్క‌డి ప్ర‌జ‌లు ప్ర‌త్య‌క్ష న‌ర‌కం అంటే ఏంటో చూస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఒక‌ప‌క్క‌, తాలిబ‌న్ల ఆంక్ష‌లు మ‌రోప‌క్క‌, ప్ర‌కృతి విల‌యాలు ఇంకోప‌క్క‌..ఇలా అన్ని విధాలుగా నానా అగ‌చాట్లు ప‌డుతున్నారు ఆ దేశ ప్ర‌జ‌లు.

Prime9-Logo
Afghanistan: ఆఫ్ఘాన్‌లో ఆకలి కేకలు.. అన్నం బదులుగా నిద్రమాత్రలు

November 28, 2022

తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ ను స్వాధీన పరుచుకున్న నాటి నుంచి అక్కడ తాలిబన్ల ప్రభుత్వం నడుస్తోంది. కాగా అఫ్ఘాన్ లో నానాటికి పరిస్థితులు మరీ దారుణంగా మారుతున్నాయి. వేలాది కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి.

Prime9-Logo
Bomb blast: కాబూల్ బాంబుదాడిలో100 కు చేరిన మృతుల సంఖ్య

September 30, 2022

కాబూల్‌లోని ఒక విద్యా కేంద్రంలో ఆత్మాహుతి బాంబు దాడిలో మృతుల సంఖ్య 100 కు చేరింది. స్థానిక జర్నలిస్టు చెప్పిన వివరాల ప్రకారం, ఈ సంఘటనలో విద్యార్థులు ఎక్కువగా హజారాలు మరియు షియాలు మరణించారు.

Prime9-Logo
Kabul Bomb Blast: కాబూల్‌లో బాంబు పేలుడు..19 మంది దుర్మరణం

September 30, 2022

ఆఫ్గనిస్తాన్ రాజ‌ధాని కాబూల్‌లో శుక్రవారం ఉదయం బాంబు పేలుడు సంభ‌వించింది. ఎడ్యుకేష‌న్ సెంట‌ర్ వ‌ద్ద జ‌రిగిన పేలుడులో 19 మంది దుర్మరణం పాలయ్యారు.

Prime9-Logo
Zabihullah Mujahid: మసూద్‌ అజర్ మా దేశంలో లేడు.. తాలిబన్‌ ప్రభుత్వ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌

September 15, 2022

పుల్వామా ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి, కరడు గట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది, జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్ తమ దేశంలో లేడని అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్‌ సర్కారు తేల్చి చెప్పింది. అలాంటి కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్‌ భూభాగం నుంచే, అది కూడా అక్కడి ప్రభుత్వ సహకారంతోనే పనిచేస్తాయని కౌంటర్‌ ఇచ్చింది.

Prime9-Logo
Helicopter crash: అప్గనిస్తాన్‌లో ఆర్మీ హెలికాప్టర్ కూలి ముగ్గురి మృతి

September 12, 2022

అప్గనిస్తాన్‌లోని కాబూల్‌ సైనిక శిక్షణా విన్యాసాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అమెరికా తయారు చేసిన బ్లాక్‌హాక్‌ ఛాపర్‌ కూలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అనుభవం లేని ఒక తాలిబన్‌ పైలెట్‌ ఆ అమెరికా ఆర్మీ హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన సంభవించింది.

Prime9-Logo
Kabul Blast: కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 20 మంది మృతి

September 5, 2022

ఆప్ఘనిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. కాబూల్‌లో రష్యా ఎంబసీ దగ్గర ఆత్మాహుతి దాడి జరిగింది. ఇద్దరు దౌత్యవేత్తలతో పాటు 20 మంది మృతి చెందారు. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు దౌత్యవవేత్తలతోపాటు 20 మంది వరకు మరణించారు.

Prime9-Logo
Afghanistan: ఆఫ్గనిస్తాన్ మసీదులో పేలుడు.. 20 మంది మరణం.. 200మందికి గాయాలు

September 2, 2022

ఆఫ్గనిస్తాన్ హెరాత్‌లోని గుజార్‌గా మసీదులో శుక్రవారం జరిగిన పేలుడులో 20 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని ప్రముఖ మతపెద్ద ముజీబ్-ఉల్ రెహమాన్ అన్సారీ మరణించారు

Prime9-Logo
Asia Cup 2022: అఫ్గానిస్థాన్ బౌలర్ల దెబ్బ బంగ్లాదేశ్ అబ్బా

August 31, 2022

ఆసియా కప్ 2022 నిన్న జరిగిన మ్యాచ్ షార్జా వేదికగా బంగ్లాదేశ్ పై అఫ్గానిస్థాన్ భారీ విజయాన్ని నమోదు చేసింది అలాగే వరుసగా తమ రెండో విజయం సాధించింది.

Prime9-Logo
Afghanistan floods: ఆప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలకు 20 మంది మృతి

August 22, 2022

ఆప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలకు కనీసం 20 మంది మృతి చెందారు. సుమారు 3వేల కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి. శనివారం తూర్పు ఆప్ఘనిస్తాన్ లోని లోగార్‌ ప్రావిన్స్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రావిన్స్‌లో 30 కంటే ఎక్కువ మంది గాయపడ్డారని ప్రావెన్స్‌

Page 1 of 2(27 total items)