
Nora Fatesh Car Accident: రోడ్డు ప్రమాదానికి గురైన ప్రముఖ హీరోయిన్.. మద్యం మత్తులో..!
December 21, 2025
bollywood actress nora fatesh car accident: ప్రముఖ హీరోయిన్ ప్రమాదానికి గురైంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ రోడ్డు ప్రమాదంలో గాయపడింది. ముంబైలో ఓ మ్యూజిక్ ఈవెంట్‌కు కారులో నటితో పాటు మరో కొంతమంది వెళ్తుండగా ప్రమాదం జరిగింది

_1768148293663.jpg)



