_1765793958865.jpg)
December 15, 2025
abhishek sharma comments on surya and gill: భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్‌లు గత కొన్ని మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నారు. దీంతో సూర్య, గిల్‌లపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో వీరిద్దరికీ భారత్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ మద్దతుగా నిలిచాడు. 2026లో జరిగే టీ20 వలర్డ్ కప్‌లో సూర్యకుమార్ యాదవ్, గిల్‌లు రాణిస్తారని మీడియా సమావేశంలో అభిషేక్ శర్మ వెల్లడించాడు


_1765970489091.jpg)

_1765969658830.jpg)
_1765968854474.jpg)
