
Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డ్
October 29, 2025
టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డ్ ను సాధించాడు. సూర్య అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 150 సిక్సర్లను పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. ఈ రోజు ఆసీస్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో అతడు రెండు సిక్సర్లు బాది ఈ ఘనతను లిఖించాడు.

_1764937035273.jpg)



