
December 17, 2025
india vs south africa 4th t20 cancelled: టీమ్‌ఇండియా-సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ రద్దు అయ్యింది. మ్యాచ్ జరిగే లక్నోలో aqi అతి ప్రమాదకర స్థాయిలో 391గా రికార్డు అయ్యింది. పలుమార్లు పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు ఆట సాధ్యం కాదని ప్రకటించారు.












