_1764766006494.jpg)
December 3, 2025
flipkart buy buy sale 2025: బ్లాక్ ఫ్రైడే సేల్ ముగిసిన తర్వాత, ఫ్లిప్‌కార్ట్ మరోసారి తన వినియోగదారులకు ఒక ట్రీట్ ఇచ్చింది. ఈ సంవత్సరం ముగిసేలోపు, కంపెనీ తన తదుపరి మెగా సేల్, బై బై సేల్ 2025ను ప్రకటించింది,
_1764766006494.jpg)
December 3, 2025
flipkart buy buy sale 2025: బ్లాక్ ఫ్రైడే సేల్ ముగిసిన తర్వాత, ఫ్లిప్‌కార్ట్ మరోసారి తన వినియోగదారులకు ఒక ట్రీట్ ఇచ్చింది. ఈ సంవత్సరం ముగిసేలోపు, కంపెనీ తన తదుపరి మెగా సేల్, బై బై సేల్ 2025ను ప్రకటించింది,
_1764765053929.jpg)
December 3, 2025
flipkart buy buy sale 2025: బ్లాక్ ఫ్రైడే సేల్ ముగిసిన తర్వాత, ఫ్లిప్‌కార్ట్ మరోసారి తన వినియోగదారులకు ఒక ట్రీట్ ఇచ్చింది. ఈ సంవత్సరం ముగిసేలోపు, కంపెనీ తన తదుపరి మెగా సేల్, బై బై సేల్ 2025ను ప్రకటించింది, ఇది స్మార్ట్ఫోన్ల నుండి గృహోపకరణాల వరకు ప్రతిదానిపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది.
_1764766318120.jpg)
December 3, 2025
november 2025 car sales: మారుతి సుజుకి నవంబర్ 2025లో భారతీయ ప్రయాణీకుల వాహన మార్కెట్లో ఆధిపత్యం చెలాయించడం కొనసాగించింది. అగ్రస్థానంలో కొనసాగుతోంది. నవంబర్ నెలలో ఇది 2,29,021 యూనిట్ల వాహనాల నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో 1,74,593 దేశీయ అమ్మకాలు, అమ్మకాలలో భారతదేశంలో నంబర్ 1 కార్ బ్రాండ్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
_1764762005745.jpg)
December 3, 2025
vinfast: విన్‌ఫాస్ట్ 2026లో అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనుంది. అంతర్జాతీయ మార్కెట్లో, 'విన్‌ఫాస్ట్' ఎవో గ్రాండ్, క్లారా నియో, ఫెలిజ్, వెరో ఎక్స్, వెంటో ఎస్ వంటి వివిధ ఇ-స్కూటర్లను విక్రయిస్తోంది.
_1764759127460.jpg)
December 3, 2025
iphone 16: ఐఫోన్ 16 బేస్ 128జీబీ వేరియంట్ ప్రస్తుతం క్రోమా సైట్లో రూ.66,990 కు అందుబాటులో ఉంది, ఇది దాని లాంచ్ ధర రూ.69,900 కంటే చాలా తక్కువ. 256జీబీ ప్లస్ 512జీబీ స్టోరేజ్ వేరియంట్లు వరుసగా రూ.76,490, రూ.99,900 కు జాబితా చేశారు.
_1764755774382.jpg)
December 3, 2025
samsung galaxy s26 ultra: శాంసంగ్ గెలాక్సీ s26 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 2025లో విడుదలైన iphone 17 pro max స్మార్ట్‌ఫోన్‌తో నేరుగా పోటీపడుతుంది. శాంసంగ్ గెలాక్సీ s26 అల్ట్రాలో 200 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంటుందని భావిస్తున్నారు,
_1764754316912.jpg)
December 3, 2025
5 latest smartphones: 7000 mah బ్యాటరీ ప్యాక్ ,5g కనెక్టివిటీతో పెద్ద బ్యాటరీ ప్యాక్ స్మార్ట్ఫోన్లు ఇప్పడు ట్రెండ్. అయితే మీరు కూడా ఇటువంటి ఫీచర్లు కలిగిన స్మార్ట్ఫోన్ల కోసం చూస్తున్నట్లయితే ఇక్కడ 7000 mah బ్యాటరీ ప్యాక్ , 5g కనెక్టివిటీతో వచ్చే టాప్ 5 బెస్ట్ స్మార్ట్ఫోన్ల లిస్ట్ సిద్ధంగా ఉంది.
_1764752773252.jpg)
December 3, 2025
iphone 16 plus offers: రిలయన్స్ డిజిటల్లో ఐఫోన్ 16 ప్లస్‌ని రూ.25000 వరకు డిస్కౌంట్‌తో కొనుగోలు చేయచ్చు., హెచెఎస్బీసీ క్రెడిట్ కార్డ్‌పై అదనంగా 7.5శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది.
_1764750731269.jpg)
December 3, 2025
motorola edge 70 new swarovski edition: మోటరోలా తన మోటరోలా ఎడ్జ్ 70 కొత్త స్వరోవ్స్కీ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ పాంటోన్-సర్టిఫైడ్ క్లౌడ్ డాన్సర్ ఫినిష్‌లో వీగన్ లెదర్ బ్యాక్, డిజైన్‌లో 14 స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌లో లగ్జరీగా కనిపిస్తుంది.
_1764747236853.jpg)
December 3, 2025
redmi note 15 pro -15 pro plus: షియోమి తన redmi note 15 pro, redmi note 15 pro+ 5g స్మార్ట్ఫోన్లను భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోన్లు డిసెంబర్ 2025 చివరిలో లేదా జనవరి 2026 ప్రారంభంలో లాంచ్ అవుతాయని భావిస్తున్నారు.
_1764745209543.jpg)
December 3, 2025
oppo a6x 5g: oppo a6x 5g స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 2, 2025న భారతదేశంలో ప్రారంభించారు. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ 5g స్మార్ట్‌ఫోన్, ఇందులో పెద్ద 6500 mah బ్యాటరీ ప్యాక్ ఉంది.
_1764682374466.jpg)
December 2, 2025
vivo x300 series: వివో తన ఫ్లాగ్షిప్ x300 సిరీస్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ సిరీస్ ప్రత్యేకంగా కెమెరా ప్రియుల కోసం రూపొందించారు. శక్తివంతమైన డైమెన్సిటీ 9500 చిప్సెట్ అయిన జీస్ సహకారంతో అభివృద్ధి చేసిన హై-ఎండ్ కెమెరా టెక్నాలజీతో, ప్రీమియం డిజైన్‌తో, vivo x300, x300 pro మార్కెట్లోకి విడుదలయ్యాయి.
_1764681507376.jpg)
December 2, 2025
hero motocorp: ప్రముఖ మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ తయారీదారు హీరో మోటోకార్ప్, నవంబర్ 2025లో 6,04,490 యూనిట్ల షిప్మెంట్లతో పండుగ అనంతర వృద్ధి ఊపును నమోదు చేసింది. ఇది సంవత్సరం వారీగా 31శాతం పెరుగుదల.
_1764680679586.jpg)
December 2, 2025
maruti suzuki eeco november 2025 sales : మారుతి సుజుకి ఈకో ఒక ఫేమస్ ఎంపీవీగా ప్రసిద్ధి చెందింది.ఈ సంవత్సరం జూన్ నుండి అక్టోబర్ వరకు 'మారుతి ఈకో' అమ్మకాలు చాలా బాగున్నాయి. మొత్తం 56,074 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ సంఖ్యను విశ్లేషించినప్పుడు, ప్రతి నెలా సగటున 11,214 యూనిట్లు అమ్ముడయ్యాయి.
_1764678792706.jpg)
December 2, 2025
poco c85 5g: పొకో త్వరలో poco c85 5g అనే మరో కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ కొత్త ఫోన్ సోషల్ మీడియాలో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మీరు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేయచ్చు
_1764677038695.jpg)
December 2, 2025
iphone 15 pro price drop: ఐఫోన్ 15 ప్రో రిలయన్స్ డిజిటల్ సైట్లో 47శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది, దీని ధర రూ.58,103. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో బేస్ మోడల్ (128gb) ను రూ.1,09,900 కు విడుదల చేసింది.
_1764671712910.jpg)
December 2, 2025
vivo x300 series: వివో తన ఫ్లాగ్షిప్ x300 సిరీస్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ సిరీస్ ప్రత్యేకంగా కెమెరా ప్రియుల కోసం రూపొందించారు. శక్తివంతమైన డైమెన్సిటీ 9500 చిప్సెట్ అయిన జీస్ సహకారంతో అభివృద్ధి చేసిన హై-ఎండ్ కెమెరా టెక్నాలజీతో, ప్రీమియం డిజైన్‌తో, vivo x300, x300 pro మార్కెట్లోకి విడుదలయ్యాయి.
_1764670176828.jpg)
December 2, 2025
vivo v70 new fan edition: వివో తన వివో v70 న్యూ ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్సెట్ ఉంటుందని కథనాలు వస్తున్నాయి. ఫోన్ ఆండ్రాయిడ్ 16, 8జీబీ ర్యామ్‌తో వస్తుందని భావిస్తున్నారు.
_1764666600206.jpg)
December 2, 2025
samsung galaxy f56 5g: samsung galaxy f56 5g ఫోన్ 8జీబీ/256జీబీ వేరియంట్ ధర రూ. 33,999. మీరు దీన్ని కంపెనీ షాపింగ్ వెబ్సైట్ నుండి రూ.30,999 డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయచ్చు. బ్యాంక్ కార్డులతో రూ.2,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది.
_1764665193251.jpg)
December 2, 2025
realme watch 5: టెక్ బ్రాండ్ రియల్మీ తన realme watch 5ని డిసెంబర్ 4, 2025న భారతదేశంలో విడుదల చేయబోతోంది. ఈ వాచ్ ip68 రేటింగ్, పూర్తి హెల్త్ ట్రాకింగ్‌తో 1.97-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఈ వాచ్ ధర దాదాపు 6000 నుండి 8000 రూపాయల వరకు ఉంటుందని భావిస్తున్నారు.
December 5, 2025

December 5, 2025

December 5, 2025
_1764937035273.jpg)
December 5, 2025
