
December 5, 2025
meenakshi chaudhary: సనీ ఇండస్ట్రీ ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి. ‘ఇచట వాహనములు నిలుపరాదు’సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి. కెరీర్ మొదట్లో అంతగా అవకాశాలు అందుకోలేక పోయింది.

December 5, 2025
meenakshi chaudhary: సనీ ఇండస్ట్రీ ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి. ‘ఇచట వాహనములు నిలుపరాదు’సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి. కెరీర్ మొదట్లో అంతగా అవకాశాలు అందుకోలేక పోయింది.

December 5, 2025
simone tata died: ఇండియన్ కాస్మొటిక్స్ రంగంలో విషాదం చోటుచేసుకుంది. ఇండియన్ కాస్మొటిక్స్ లక్మే సహ-వ్యవస్థాపకురాలు సిమోన్ టాటా (95) కన్నుమూశారు. వృద్దాప్య సమస్యతో బాధపడుతున్న ఆమె ఇవాళ ముంబైలో తుది శ్వాస విడిచారు.
_1764922102421.jpg)
December 5, 2025
fake employees in government departments: తాజాగా తెలంగాణ ప్రభుత్వ శాఖల్లోనూ నకిలీ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయంలో మొదలైన ఈ వ్యవహారం ప్రస్తుత అధికార ప్రభుత్వం ఆధార్ లింకింగ్, పలు డిజిటల్ ధృవీకరణల ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది.
_1764919035820.jpg)
December 5, 2025
maoists sensational letter: మావోయిస్టులు మరోసారి సంచనల ప్రకటన చేశారు. ఇవాళ మావోయిస్టు అగ్రనేత వికల్ప్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా హత్యకు ఆ నలుగురే కారణమని ఆరోపించారు.

December 5, 2025
rbi interest rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఈ సారి కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ఇకపై లోన్లు తీసుబోయే వారికి ఉపశమనం లభించనుంది.

December 5, 2025
tension in sabarimala: శబరిమలలో ఉద్రిక్తత వాతావరణ చోటుచేసుకుంది. తెలుగు భక్తుడు బాటిల ధరపై ప్రశ్నించినందుకు స్థానిక దుకాణదారుడు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో భక్తుడికి గాయాలయ్యాయి.
_1764911244100.jpg)
December 5, 2025
earthquake in ap: ఏపీలోని ప్రకాశం జిల్లా పొదిలొ స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఇవాళ తెల్లవారుజామున 3.14 గంటల సమయంలో భూమి కంపించింది. కొద్ది సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు.

December 5, 2025
land survey ad srinivasulu: రంగారెడ్డి జిల్లా సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు ఏసీబీ వలలో చిక్కాడు. అక్రమంగా రూ. 100 కోట్లుకు పైగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు ఏసీబీ గుర్తించింది.
_1764901652009.jpg)
December 5, 2025
indigo flights cancelled: విమాన సాంకేతిక సమస్యల కారణంగా నిన్నటి నుంచి మొత్తం 550 దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
_1764899644952.jpg)
December 5, 2025
tirumala vaikunta dwara darshan tickets: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవారి కోటా టికెట్లను ఇవాళ ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనున్నారు.
_1764840064170.jpg)
December 4, 2025
tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి సర్వదర్శన టోకెన్లు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
_1764837667227.jpg)
December 4, 2025
pooja hegde: బుట్టబొమ్మకు వరుస షాకులు తగులుతున్నాయి. ఆమెకు అదృష్టం కలిసిరావడం లేదు. ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్‌కావడంతో ఆఫర్లు తగ్గిపోతున్నాయి. అంతేనా.. ఆమె చేసిన స్పెషల్ సాంగ్ కూడా ఫ్లాప్ అయ్యింది.
_1764834817562.jpg)
December 4, 2025
acb raids: రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్ట్స్ ఏడీ శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టారు.ఆదాయానికి మించి ఆస్తున్న ఉన్నాయన్న కేసు నమోదు కావడంతో.. ఆరు బృందాలతో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
_1764831536636.jpg)
December 4, 2025
encounter in chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ దంతేవాడ సమీపంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 20 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
_1764830058958.jpg)
December 4, 2025
indigo airlines: దేశవ్యాప్తంగా కార్యకలాపాలు దెబ్బతినడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇవాళ పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేసింది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ సహా పలు నగరాల్లో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

December 4, 2025
raghava constructions company: భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవకు చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీపై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
_1764821382523.jpg)
December 4, 2025
pakistan international airlines: పాకిస్తాన్ ప్రభుత్వం తన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (pia) ను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి బిడ్డింగ్ డిసెంబర్ 23న నిర్వహించనున్నారు.

December 4, 2025
srisailam mallanna: శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు ఆలయ అధికారులు అలర్ట్ ఇచ్చారు. ఈ నెల(డిసెంబర్) 8 వరకు స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

December 4, 2025
avm saravanan: ఏవీఎం నిర్మాణ సంస్థ అధినేత, లెజెండరీ ప్రొడ్యూసర్ avm శరవణన్ (85) కన్నుమూశారు. అనారోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ (గురువారం) ఉదయం తుది శ్వాస విడిచారు.

December 4, 2025
vladimir putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు భారత్‌లో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడి గౌరవార్థం ఢిల్లీలో నేడు ప్రధాని మోదీ ప్రైవేటు విందు ఏర్పాటు చేస్తారు.
December 5, 2025

December 5, 2025

December 5, 2025
_1764937035273.jpg)
December 5, 2025
