Home/Author: rupa devi komera
Author: rupa devi komera
Banana: రోజూ ఒక అరటిపండు తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్..!
Banana: రోజూ ఒక అరటిపండు తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్..!

December 4, 2025

banana benefits: అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె సమస్యలను తగ్గిస్తుంది. అరటిపండులో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. కాబట్టి దీనిని తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు, అరటిపండులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్లను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అరటిపండు తినడం వల్ల శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది.

Maoists Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి
Maoists Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి

December 4, 2025

maoists encounter: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్‌-దంతెవాడ సరిహద్దు అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ తెలిపారు. బీజాపూర్‌లో డీఐజీ కమలోచన్ కశ్యప్, ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్‌తో కలిసి ఎన్‌కౌంటర్‌ వివరాలను గురువారం వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌‌లో మృతిచెందిన వారిపై రూ.1.3 కోట్ల రివార్డు ఉందని చెప్పారు.

Skin Itching: తరచూ దురద ఇబ్బంది పెడుతుందా? అయితే ఆ విటమిన్ లోపాం కావచ్చు..!
Skin Itching: తరచూ దురద ఇబ్బంది పెడుతుందా? అయితే ఆ విటమిన్ లోపాం కావచ్చు..!

December 4, 2025

skin itching: చాలా మంది తరచూ దురదపెట్టడం అనే సమస్యను ఎదుర్కొంటారు. చాలా మంది ఇది సాధారణ సమస్య, అలర్జీల కారణంగా వస్తుందని అనుకుంటారు. అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్యానికి దారి తీయవచ్చు. ఇది శరీరంలోని పోషకాహార లోపానికి సంకేతం కావచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలో కొన్ని విటమిన్ల లోపం ఉన్నప్పుడు ఇలాంటి దురద పెడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Foxtail Millets: రోజూ కొర్ర‌లు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!!
Foxtail Millets: రోజూ కొర్ర‌లు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!!

December 4, 2025

foxtail millets benefits: కొర్ర‌లు ప్రీ బ‌యోటిక్ ఆహారంగా ప‌నిచేస్తాయి. క‌నుక వీటిని తింటుంటే జీర్ణ వ్య‌వ‌స్థ‌లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. కొర్ర‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఫైబ‌ర్ అధికంగా ల‌భించి కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. దీని వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. దీంతో బీపీ త‌గ్గుతుంది. హైబీపీ ఉన్న‌వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజూ తింటుంటే బీపీని ఎల్ల‌ప్పుడూ నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చు.

Proteins Deficiency: శరీరంలో ప్రోటీన్ల లోపాన్ని తగ్గించే ఆహారాలు ఇవే..!!
Proteins Deficiency: శరీరంలో ప్రోటీన్ల లోపాన్ని తగ్గించే ఆహారాలు ఇవే..!!

December 4, 2025

proteins deficiency: ప్రోటీన్ల లోపం ఉన్న‌వారికిలో షుగ‌ర్ స‌మ‌స్య ఏర్ప‌డుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శ‌రీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్ ఎల్ల‌ప్పుడూ ప‌డిపోతుంటాయి. దీంతో నీర‌సం వ‌చ్చి స్పృహ త‌ప్పిన‌ట్లు అనిపిస్తుంది. ప్రోటీన్ల లోపం ఉంటే ఎముక‌ల‌కు క్యాల్షియం, విట‌మిన్ డి సైతం స‌రిగ్గా ల‌భించ‌వు. దీంతో అవి నొప్పులుగా ఉంటాయి. ఎల్లప్పుడూ ఎముక‌ల నొప్పి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎముక‌లు బ‌ల‌హీనంగా కూడా మారుతాయి.

Pawan Kalyan: నేను గుర్తింపు కోసం పనిచేయను.. ప్రజల కోసమే పనిచేస్తా: పవన్
Pawan Kalyan: నేను గుర్తింపు కోసం పనిచేయను.. ప్రజల కోసమే పనిచేస్తా: పవన్

December 4, 2025

chittoor: చిత్తూరులో డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఏపీ వ్యాప్తంగా కొత్త డివిజన్ డెవలప్‌మెంట్ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా డీడీవో కార్యాలయాలను పవన్ ప్రారంభించారు. పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి సంస్కరణలో భాగంగా రాష్ట్రంలో 77 డీడీవో ఆఫీసులను ప్రారంభించామని.. విస్తృతంగా ప్రజలకు సేవలందించడానికి డీడీవో ఆఫీసులు ఉపయోగపడుతాయని పవన్ చెప్పుకొచ్చారు.

Ys Jagan: తిరుమల లడ్డూ కల్తీపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యాలు..!
Ys Jagan: తిరుమల లడ్డూ కల్తీపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యాలు..!

December 4, 2025

ys jagan: తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. దేవుడంటే భయం, భక్తి లేని చంద్రబాబు లడ్డూలో కల్తీ జరిగిందని మాట్లాడుతున్నారని విమర్శించారు. టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా పూర్తిస్థాయి తనిఖీల తర్వాతే లోపలికి వెళ్తాయని, nabl తర్వాత కూడా టీటీడీ ల్యాబ్‌లో టెస్టులు కూడా పాస్ కావాలని, ఆ తరువాతే నేయి ట్యాంకర్లను లోపలికి అనుమతిస్తారని జగన్ చెప్పుకొచ్చారు.

KTR: హిల్డ్‌ భూముల వ్యవహరంపై కేటీఆర్‌ సంచలన వాఖ్యాలు..!
KTR: హిల్డ్‌ భూముల వ్యవహరంపై కేటీఆర్‌ సంచలన వాఖ్యాలు..!

December 4, 2025

ktr: హిల్డ్‌ పాలసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల భారీ భూమి కుంభకోణానికి పాల్పడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలు పరిశ్రమల కోసం, ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను.. ఇప్పుడు రేవంత్‌ సర్కార్‌ ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. పారిశ్రామిక భూముల బదలాయింపుపై కేటీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ నిజనిర్ధారణ బృందం జీడిమెట్ల ఇండస్ట్రియల్‌ పార్క్‌లో పర్యటించింది.

High Protein Foods: ఆరోగ్యానికి మంచిదని ప్రోటీన్లు ఎక్కువగా తింటున్నారా..? ఈ  ప్రోటీన్ ఫుడ్స్‌ యమ డేంజర్‌..!
High Protein Foods: ఆరోగ్యానికి మంచిదని ప్రోటీన్లు ఎక్కువగా తింటున్నారా..? ఈ ప్రోటీన్ ఫుడ్స్‌ యమ డేంజర్‌..!

December 3, 2025

high protein foods: ఈ రోజుల్లో అధిక ప్రోటీన్ బార్లు, తృణధాన్యాలకు డిమాండ్ భాగా పెరిగింది. కానీ వీటిలో తరచుగా ప్రోటీన్ కంటే ఎక్కువ చక్కెర, ప్రాసెస్ చేసిన పదార్థాలు ఉంటాయి. చాలా ప్రోటీన్ బార్లు, షేక్స్ తియ్యగా ఉంటాయి.. ఏదైనా బార్‌కోడ్‌తో ప్యాక్ చేయబడితే, కొనుగోలు చేసే ముందు లేబుల్‌ని తప్పకుండా చదవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Sweet Potatoes: శీతాకాలంలో చిలగడదుంపలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!!
Sweet Potatoes: శీతాకాలంలో చిలగడదుంపలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!!

December 3, 2025

sweet potatoes: చలికాలం మార్కెట్లో ఎక్కువగా చిలగడ దుంపలు కనిపిస్తుంటాయి. అయితే ప్రజలు వాటిని కాల్చుకుని తినడం చేస్తుంటారు. దీంతో వాటి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని శీతాకాలం సూపర్ ఫుడ్స్ అని పిలుస్తారు.

Srisailam: శ్రీశైలానికి తరలివస్తున్న శివస్వాములు.. స్పర్శదర్శనంపై కీలక నిర్ణయం
Srisailam: శ్రీశైలానికి తరలివస్తున్న శివస్వాములు.. స్పర్శదర్శనంపై కీలక నిర్ణయం

December 3, 2025

srisailam: శ్రీశైలం మహాక్షేత్రానికి శివస్వాముల తరలివస్తున్నారు. కార్తీక మాసంలో శివ మాల ధరంచిన శివస్వాములు.. శ్రీ మల్లికార్జునస్వామికి ఇరుముడి సమర్పణ కోసం శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తారు. ఈ నేపథ్యంలో సాధారణ భక్తుల కోసం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్జు సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7వ తేదీ వరకు ఇరుముడితో వచ్చే శివస్వాములకు ఉచితంగా స్వామివారి స్పర్శదర్శనం కల్పించనున్నారు.

Glowing Skin: మచ్చలు లేని మెరిసే చర్మం కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!!
Glowing Skin: మచ్చలు లేని మెరిసే చర్మం కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!!

December 3, 2025

glowing skin: ప్రతి ఒక్కరూ వయసు పైబడినా తమ ముఖం మచ్చలు లేకుండా ఉండాలని కోరుకుంటారు. దీని కోసం అనేక సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే, కొన్ని ఖరీదైన సాధానాలేవీ ఈ సమస్యను నివారించలేవు. ఇది తేనెతో కలిసి తయారు చేసుకోవాలి. నిజానికి తేనె చర్మ కణాలను రిపేర్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇందులో ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లం, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటాయి. ఇవి చర్మం నుండి మచ్చలను తొలగిస్తాయి.

Health Benefits: రోజూ డ్రై ఫ్రూట్స్ తింటే ఎన్నో లాభాలున్నాయ్ తెలుసా..?
Health Benefits: రోజూ డ్రై ఫ్రూట్స్ తింటే ఎన్నో లాభాలున్నాయ్ తెలుసా..?

December 3, 2025

health benefits: డ్రై ఫ్రూట్స్‌ ఇవి సహజంగా పోషకాలతో నిండిపోయి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు, మంచి కొవ్వులు, ప్రోటీన్‌ను అందిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (ldl)‌ను తగ్గించడంలో సహాయపడతాయి. వాల్‌నట్, బాదం మెదడు పనితీరు పెంచి, జ్ఞాపకశక్తి, దృష్టి కేంద్రీకరణ మెరుగుపడేలా చేస్తాయి. ముఖ్యంగా స్టూడెంట్స్‌కి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కిష్మిస్, ఖర్జూరం, పిస్తాలో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.

Sweet Potatoes: చిలగడదుంప శీతాకాలం సూపర్ ఫుడ్..!!
Sweet Potatoes: చిలగడదుంప శీతాకాలం సూపర్ ఫుడ్..!!

December 3, 2025

sweet potatoes: చలికాలం మార్కెట్లో ఎక్కువగా చిలగడ దుంపలు కనిపిస్తుంటాయి. అయితే ప్రజలు వాటిని కాల్చుకుని తినడం చేస్తుంటారు. దీంతో వాటి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని శీతాకాలం సూపర్ ఫుడ్స్ అని పిలుస్తారు. బరువును నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Turmeric: చిటికెడు పసుపుతో ఎన్నో లాభాలు ఉన్నాయ్..!!
Turmeric: చిటికెడు పసుపుతో ఎన్నో లాభాలు ఉన్నాయ్..!!

December 3, 2025

turmeric benefits: పసుపులోని కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంది. ఇది మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. కండరాలు, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. పసుపు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ఇది మీ గుండెను బలంగా ఉంచుతుంది. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన మెరిసే చర్మాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. పరిశోధనల ప్రకారం.. కర్కుమిన్ క్యాన్సర్ కణాల పెరుగుదల, వ్యాప్తిని నిరోధించవచ్చని తేలింది. మీకు తరచుగా కడుపు ఉబ్బరం లేదా బరువుగా అనిపిస్తే పసుపు సహాయపడుతుంది.

Banana: అరటిపండు.. రోజుకు ఒక్కటి తింటే చాలు.. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్..!
Banana: అరటిపండు.. రోజుకు ఒక్కటి తింటే చాలు.. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్..!

December 3, 2025

banana benefits: అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె సమస్యలను తగ్గిస్తుంది. అరటిపండులో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. కాబట్టి దీనిని తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు, అరటిపండులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్లను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అరటిపండు తినడం వల్ల శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది.

CPR: గుండె పోటు వస్తే వెంటనే సీపీఆర్ ఎలా చేయాలి? అస‌లు సీపీఆర్ అంటే ఏమిటి..?
CPR: గుండె పోటు వస్తే వెంటనే సీపీఆర్ ఎలా చేయాలి? అస‌లు సీపీఆర్ అంటే ఏమిటి..?

December 3, 2025

cpr: గుండె పోటు వ‌చ్చిన వారికి వెంట‌నే సీపీఆర్ చేస్తే వారు బ్రతికే అవ‌కాశం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే చాలా మందికి సీపీఆర్ పై అవ‌గాహ‌న ఉండదు. అనేక మందికి అస‌లు సీపీఆర్ అంటే ఎంటో కూడ తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే సీపీఆర్‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెర‌గాల‌ని వైద్యులు అంటున్నారు. సీపీఆర్ అంటే cardiopulmonary resuscitation. మనిషి ఆక్సిజన్‌ను తీసుకోలేనప్పుడు గుండె ఆక్సిజన్ పంపింగ్ ఆగిపోతున్న సమయంలో ప్రధమ చికిత్స ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో వారిని స‌కాలంలో హాస్పిట‌ల్‌లో చేర్పించి, చికిత్స అందిస్తే చాలా వ‌ర‌కు న‌ష్టం నుంచి త‌ప్పించుకోవ‌చ్చని చెబుతున్నారు.

Hair Fall: జుట్టు విపరీతంగా రాలిపోతుందా..? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
Hair Fall: జుట్టు విపరీతంగా రాలిపోతుందా..? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!

December 3, 2025

hair fall causes: మన శరీరంలో dht (డైహైడ్రోటెస్టోస్టెరాన్) అనే హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ క్రమంగా సన్నబడి జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. అప్పుడు వేర్లు శ్వాస తీసుకోలేక బలహీనపడి జుట్టు రాలిపోతుంది. చాలా మంది జుట్టును రోజూ కడగడం వల్ల జుట్టు రాలుతుందని అనుకుంటారు. ఇక్కడ సమస్య జుట్టు కడుక్కోవడంలో లేదని, తలపై చర్మం మురికిగా ఉండటంలో ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు.

Pomegranate Juice: ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!!
Pomegranate Juice: ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!!

December 2, 2025

pomegranate juice benefits: దానిమ్మ రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో దానిమ్మ రసం తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ప్యూనికాలాజిన్స్, ఆంథోసైనిన్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

Pomegranate Juice: ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే.. శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..!

Page 1 of 17(332 total items)