Home/Author: rama swamy
Author: rama swamy
Smriti Mandhana: పెళ్లి వాయిదా తర్వాత.. మంధాన ఇన్‌స్టాలో తొలి పోస్ట్‌
Smriti Mandhana: పెళ్లి వాయిదా తర్వాత.. మంధాన ఇన్‌స్టాలో తొలి పోస్ట్‌

December 5, 2025

mandhana makes first social media post: టీమ్‌ఇండియా మహిళల జట్టు స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన, మ్యూజిక్‌ డైరెక్టర్‌ పలాశ్‌ ముచ్చల్‌ పెళ్లి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత మంధాన సోషల్‌ మీడియాలో మొదటిసారిగా యాక్టివ్‌గా కనిపించారు.

KVS NVS: 14,967 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు
KVS NVS: 14,967 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

December 5, 2025

vs nvs notification 2025: కేంద్రీయ విద్యాలయ సంగతన్ నవోదయ విద్యాలయ సమితి (కేవీఎస్ అండ్ ఎన్వీస్) లో 14,967 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

Shafali Verma: షఫాలీ వర్మ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా నామినేట్‌
Shafali Verma: షఫాలీ వర్మ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా నామినేట్‌

December 5, 2025

shafali verma nominated for icc player of the month: మహిళల వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన షఫాలీ వర్మ నవంబర్‌ నెలకు ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా నామినేటైంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ప్రతికా రావల్‌ గాయపడింది.

Putin-pm Modi Meet: భారత్‌కు ఇంధన సరఫరా కొనసాగిస్తాం:  రష్యా అధ్యక్షుడు పుతిన్‌
Putin-pm Modi Meet: భారత్‌కు ఇంధన సరఫరా కొనసాగిస్తాం: రష్యా అధ్యక్షుడు పుతిన్‌

December 5, 2025

russia president putin-pm modi meet: భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ సమావేశమయ్యారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో పుతిన్‌ మాట్లాడారు.

IndiGo: క్షమించండి.. జాగ్రత్తగా చూసుకుంటాం..రీఫండ్‌పై ఇండిగో కీలక ప్రకటన
IndiGo: క్షమించండి.. జాగ్రత్తగా చూసుకుంటాం..రీఫండ్‌పై ఇండిగో కీలక ప్రకటన

December 5, 2025

indigo vows full refunds: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. వందల సర్వీసులు రద్దు అయ్యాయి. కొన్ని సర్వీసులు ఆలస్యం కావడం వల్ల వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు.

IndiGo: ఇండిగో విమాన టికెట్‌ ధరలకు రెక్కలు
IndiGo: ఇండిగో విమాన టికెట్‌ ధరలకు రెక్కలు

December 5, 2025

indigo increases flight ticket prices: దేశంలో విమానయానం ఆగమాగమవుతోంది. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

DGCA: డీజీసీఏ కీలక నిర్ణయం..పైలట్ల వీక్లీ రెస్ట్‌ నిబంధనలో మార్పులు
DGCA: డీజీసీఏ కీలక నిర్ణయం..పైలట్ల వీక్లీ రెస్ట్‌ నిబంధనలో మార్పులు

December 5, 2025

dgca withdraws pilot duty rules: ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (dgca) కీలక నిర్ణయం తీసుకుంది.

Malavika Mohanan: బాక్ల్ చీరలో మనసు దోచుకుంటున్న మాలయాళ బ్యూటీ మాళవిక మోహనన్
Malavika Mohanan: బాక్ల్ చీరలో మనసు దోచుకుంటున్న మాలయాళ బ్యూటీ మాళవిక మోహనన్

December 5, 2025

malavika mohanan: దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు సాధించిన మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ ఇప్పుడు టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది.

Putin India Visit: భారత్‌కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు.. స్వాగతం పలికిన మోదీ
Putin India Visit: భారత్‌కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు.. స్వాగతం పలికిన మోదీ

December 4, 2025

russia president putin lands in delhi: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌కు చేరుకున్నారు. ఢిల్లీ సమీపంలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో దిగిన పుతిన్‌కు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. నాలుగేళ్ల అనంతరం పుతిన్ ఢిల్లీకి వచ్చారు.

Akhanda-2: అఖండ-2 మూవీ ప్రీమియర్ షో రద్దు
Akhanda-2: అఖండ-2 మూవీ ప్రీమియర్ షో రద్దు

December 4, 2025

akhanda-2: నందమూరి బాలకృష్ణ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌. అఖండ-2: తాండవం ప్రీమియర్స్‌ షోలు రద్దు అయ్యాయి. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రీమియర్స్‌ పడాల్సింది. కానీ, సాంకేతిక కారణంగా ప్రీమియర్స్‌ షోలను రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.

sritej pushpa-2:   శ్రీతేజ్‌ కుటుంబానికి రూ.2 కోట్లు డిపాజిట్ చేశాం: దిల్‌రాజ్
sritej pushpa-2: శ్రీతేజ్‌ కుటుంబానికి రూ.2 కోట్లు డిపాజిట్ చేశాం: దిల్‌రాజ్

December 4, 2025

sritej health condition: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన పుష్ప-2 మూవీ రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన భాస్కర్‌ భార్య రేవతి (35) మరణించగా, వారి కొడుకు శ్రీతేజ్‌ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో పాలయ్యాడు.

Swaraj Kaushal: సుష్మా స్వరాజ్‌ భర్త స్వరాజ్‌ కౌశల్‌ కన్నుమూత
Swaraj Kaushal: సుష్మా స్వరాజ్‌ భర్త స్వరాజ్‌ కౌశల్‌ కన్నుమూత

December 4, 2025

sushma swarajs husband passes away: మిజోరం మాజీ గవర్నర్‌, బీజేపీ దివంగత నేత సుష్మా స్వరాజ్‌ భర్త స్వరాజ్‌ కౌశల్‌ (73) కన్నుమూశారు. అనారోగ్య సమస్యల కారణంగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమార్తె బన్సూరీ స్వరాజ్‌ వెల్లడించారు.

CM Revanth Reddy: ఎర్రబస్సే కాదు.. ఎయిర్‌ బస్సును ఆదిలాబాద్‌కు తీసుకొస్తా: సీఎం రేవంత్
CM Revanth Reddy: ఎర్రబస్సే కాదు.. ఎయిర్‌ బస్సును ఆదిలాబాద్‌కు తీసుకొస్తా: సీఎం రేవంత్

December 4, 2025

cm revanth reddys key announcement in adilabad: ఎర్రబస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్‌లో ఎయిర్‌ బస్‌ను దించి, పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

SBI: SBIలో 996 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
SBI: SBIలో 996 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

December 4, 2025

state bank of india notification 2025: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారికి ఇది మంచి అకాశమని చెప్పవచ్చు.

KTR: ఆషాఢ సేల్ లాంటి ఆఫర్‌ను చూసి పారిశ్రామికవేత్తలు మోసపోవద్దు:  కేటీఆర్
KTR: ఆషాఢ సేల్ లాంటి ఆఫర్‌ను చూసి పారిశ్రామికవేత్తలు మోసపోవద్దు: కేటీఆర్

December 4, 2025

ktr comments on cm revanth reddy: పారిశ్రామిక భూములను చౌకధరకు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆరోపించారు. పారిశ్రామిక భూముల బదలాయింపు అంశంపై పార్టీ నిజనిర్ధారణ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి.

Sonia Gandhi: ఢిల్లీలో వాయు కాలుష్యంతో పిల్లలు చనిపోతున్నారు: సోనియా గాంధీ ఆందోళన
Sonia Gandhi: ఢిల్లీలో వాయు కాలుష్యంతో పిల్లలు చనిపోతున్నారు: సోనియా గాంధీ ఆందోళన

December 4, 2025

sonia gandhi expresses concern over air pollution in delhi: ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తుంది. కాలుష్యంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు.

YS Jagan: కూటమి ప్రభుత్వానికి మాయరోగం: వైసీపీ అధ్యక్షుడు జగన్
YS Jagan: కూటమి ప్రభుత్వానికి మాయరోగం: వైసీపీ అధ్యక్షుడు జగన్

December 4, 2025

ys jagan comments: ఏపీలో కూటమి ప్రభుత్వానికి మాయరోగం వచ్చిందని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయడం లేదని ఫైర్ అయ్యారు.

Virat Kohli: విరాట్ సెంచరీ కొట్టినా.. వన్డేల్లో భారత్ ఓడిపోవడం ఇది ఎన్నోసారంటే..?
Virat Kohli: విరాట్ సెంచరీ కొట్టినా.. వన్డేల్లో భారత్ ఓడిపోవడం ఇది ఎన్నోసారంటే..?

December 4, 2025

odis in which team india lost despite kohli century: భారత జట్టు స్టార్‌ బ్యాట్‌మెట్ విరాట్‌ కోహ్లీ సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో అదరగొడుతున్నాడు. వరుసగా 2 సెంచరీలతో సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. రాంచీ వన్డేలో 17 పరుగుల తేడాతో గెలిచిన టీమ్‌ఇండియా గెలిచింది.

IND vs SA: ఉత్కంఠ పోరులో భారత్‌పై సౌతాఫ్రికా విజయం
IND vs SA: ఉత్కంఠ పోరులో భారత్‌పై సౌతాఫ్రికా విజయం

December 3, 2025

ind vs sa: టీమ్‌ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డేలో సఫారీ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమ్ఇండియా నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి 49.2 ఓవర్లలో ఛేదించింది.

Anchor Bhanusri: పట్టుచీరలో యువరాణిలా బిగ్‌బాస్ బ్యూటీ భానుశ్రీ.. ఫొటోలు వైరల్
Anchor Bhanusri: పట్టుచీరలో యువరాణిలా బిగ్‌బాస్ బ్యూటీ భానుశ్రీ.. ఫొటోలు వైరల్

December 3, 2025

anchor bhanusri: భానుశ్రీ తెలుగు సినిమా నటి. కొరియోగ్రాఫర్‌, మోడల్, యాంకర్. ఆమె మొదట టీవీ సీరియల్స్ ద్వారా చిత్ర రంగంలోకి వచ్చింది.

Page 1 of 22(440 total items)