
December 5, 2025
teenmar mallanna arrest:హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వద్ద ఆందోళన చేస్తున్న బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర చారికి మద్దతుగా ఉదయం నుంచి గాంధీ ఆస్పత్రి వద్ద వందలాదిమంది మంది సంఘాల కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు.




















_1764941003734.jpg)

_1764937035273.jpg)
