
December 5, 2025
dharma mahesh : కుమారుడు జగద్వాజ్ పేరుతో రీ బ్రాండ్ చేసిన జిస్మత్ మండీ రెండో బ్రాంచ్ చైతన్యపురిలో ప్రారంభమైంది.

December 5, 2025
dharma mahesh : కుమారుడు జగద్వాజ్ పేరుతో రీ బ్రాండ్ చేసిన జిస్మత్ మండీ రెండో బ్రాంచ్ చైతన్యపురిలో ప్రారంభమైంది.

December 5, 2025
singer mangli : సింగర్ మంగ్లీ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. ఆమె లేటెస్ట్ సాంగ్‌పై తెలంగాణ వాదులు ఫైర్ అవుతున్నారు. అసలేం జరిగిందంటే..

December 5, 2025
rgv : నూతన్ అనే డెబ్యూ డైరెక్టర్ చేస్తోన్న షో మ్యాన్ మూవీలో రామ్ గోపాల్ వర్మ హీరోగా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది.

December 5, 2025
mehreen-pirzada-:-ఇండిగో-విమానయాన-సర్వీసులపై-హీరోయిన్-మెహ్రీన్-ఫైర్-అవుతూ-చేసిన-ట్వీట్-వైరల్-అవుతోంది.-

December 5, 2025
tere ishq mein telugu trailer : ధనుష్, కృతి సనన్ మూవీ ‘తేరే ఇష్క్ మై’ తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

December 5, 2025
catherine tresa : సందీప్ కిషన్ హీరోగా జేసన్ విజయ్ దర్శకత్వంలో రూపొందుతోన్ సిగ్మా సినిమాలో ఐటెం సాంగ్ లో క్యాథరిన్ ట్రెసా నటించనుంది.

December 5, 2025
akhanda 2 - venu swamy : అఖండ 2 రిలీజ్ వాయిదా పడటానికి వేణు స్వామి చేసిన పూజలే కారణమని ఫ్యాన్స్ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.
December 5, 2025
avatar 3 - varanasi : వారణాసి సినిమా స్పెషల్ వీడియోను అవతార్ 3 సినిమా ఇంటర్వెల్ బ్రేక్‌లో ప్రదర్శించేలా ప్లానింగ్ జరుగుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

December 5, 2025
annagaru vasthunnaru : కార్తి చిత్రం వా వాత్తియర్ రిలీజ్‌పై మద్రాస్ హై కోర్టు స్టే విధించింది. అందుకు కారణం ఆర్థిక పరమైన లావాదేవీల్లోని సమస్యలే...

December 5, 2025
pragya jaiswal : అఖండలో హీరోయిన్గా నటించిన ప్రగ్యా జైశ్వాల్ అఖండ 2లో ఉంటుందా? అనే దానిపై హీరో బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

December 5, 2025
akhanda 2 : అఖండ 2 సినిమా అనుకున్న తేదీకి విడుదల కావటం లేదంటూ నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ రానుంది.

December 4, 2025
ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్లి అంటూ వస్తోన్న వార్తలపై రష్మిక స్పందిస్తూ తాను చెప్పాల్సిన సమయంలో తప్పకుండా చెబుతానని అంది

December 4, 2025
rashmika : విజయ్ దేవరకొండతో పెళ్లిపై రియాక్ట్ అయిన రష్మిక మందన్న

December 4, 2025
akhanda 2 : అఖండ 2 సినిమా టికెట్ రేట్స్ పెంపుపై తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా జీవో రావటంతో నిర్మాతలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

December 4, 2025
draupathi 2 : ద్రౌపది 2 మూవీలో ఎం కోనె పాటను పాడటంపై సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పటంపై దర్శకుడు మోహన్ జి స్పందించారు..

December 4, 2025
indian heros: సౌత్ హీరోలు కొందరు మిగతా హీరోలను కూడా ఇలా బాధ్యతతో ఉండాలని చెప్పకనే చెప్పేస్తున్నారు.

December 4, 2025
pushpa 2 - sritej : గత ఏడాది డిసెంబర్ 4న హైదరాబాద్ సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో తల్లిని కోల్పోవటమే కాకుండా తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్‌ను ఇప్పుడు అల్లు అర్జున్ పట్టించుకోవటం లేదంటూ వార్తలు వస్తున్నాయి.

December 4, 2025
ilaiyaraaja : తన పాటలను అనుమతి లేకుండా ఉపయోగించటంపై మైత్రీ మూవీ మేకర్స్‌పై ఇళయరాజా వేసిన కేసులో రాజీ కుదిరింది.

December 4, 2025
pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప 2 మూవీ జపాన్‌లో విడుదలవుతుంది. రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

December 4, 2025
akhanda 2 : అఖండ 2 సినిమా బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ అయ్యాయి. కానీ ఇంకా నైజాంలో ఓపెన్ కాకపోవటంపై చర్చ నడుస్తోంది.
December 5, 2025

December 5, 2025

December 5, 2025
_1764937035273.jpg)
December 5, 2025
