టాలీవుడ్: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న క్రొత్త సినిమా "ఖిలాడి". ఉగాది కానుకగా ఖిలాడి టీజర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించగా,,'రాక్షసుడు' ఫేమ్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్ జయంతీలాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
రవితేజ ద్విపాత్రాభినయం చేస్తునట్లుగా తెలుస్తుంది. ఈ టిజర్ చూస్తుంటే రవితేజ జైలులో ఉండటం సుత్తి పట్టుకుని క్రూరంగా మనుషులను వేటాడటం చూస్తుంటే సినిమాలో ఒకటి నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ అని తెలుస్తుంది. ''మీరు స్టుపిడ్ ఎమోషన్స్ లేకుండా స్మార్ట్ గా ఆడితే, మిమ్మల్ని ఎవరూ ఆపలేరు'' అనే డైలాగ్ తో మనం పాత్ర స్వభావాన్ని తెలుసుకోవవచ్చు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్, అలానే సుజిత్ వాసుదేవ్ మరియు జి.కె. విష్ణు అందించిన విజువల్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇందులో యాక్షన్ హీరో అర్జున్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. యాంకర్ అనసూయ, ముఖేష్ రుషి , వెన్నెల కిషోర్, రావు రమేష్, మురళీ శర్మ ఇతర పాత్రలు పోషించారు.
ఈ చిత్రాన్ని మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి

Read latest ట్రెండింగ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022