తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది..!

105

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే… ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 12 వేల 843 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బోడుప్పల్‌లో 28 వార్డులకు 112 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేయగా… ఫిర్జాదీగూడలో… 26 వార్డులకు 78 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఘట్‌కేసర్ మున్సిపాలిటీలో… 18 వార్డులకు 36 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. శంషాబాద్ మున్సిపాలిటీలో 25 వార్డులకు ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది.

తెలంగాణ లో నేడు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ | Polling Begins For Telangana Municipal Elections 2020