జగన్ – కెసిఆర్ ల భేటీ..!

15

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన జగన్ మోహన్ రెడ్డి మరియు కెసిఆర్ లు తెలంగాణ లోని ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఈ భేటీ లో విభజన సమస్యలు, రాజకీయ అంశాలు, గోదావరి జలాల తరలింపు అంశాలపై చర్చించనున్నారు. ఇంకా, విభజన చట్టం లోని పెండింగు అంశాలపై వీరు చర్చించుకోనున్నారు.