సూర్యాపేటలో బాంబు పేలుడు..

75

సూర్యాపేట పట్టణంలోని అయ్యప్పస్వామి టెంపుల్ దగ్గర పాత ఇనుప సామాను కొట్టులో పేలుడు. స్పాట్ లో ఒకరు మృతి. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. ఏరియా ఆసుపత్రికి తరలింపు. రామ్ చంద్ర సహా మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తి మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన సల్మాన్ ,రాం కోటి తాండకు చెందిన బుచ్చమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలు ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.