టీఆర్‌ఎస్, బీజేపీలకు మావోయిస్టులు లేఖ..

26

టీఆర్‌ఎస్, బీజేపీలకు మావోయిస్టులు లేఖ రాశారు. ఎన్‌కౌంటర్ల పేరుతో హత్యలు ఆపకుంటే.. ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు.