మంచి చెప్పిన పాపానికి కక్ష కట్టి టీచర్ ని చితకబాదిన స్టూడెంట్స్

75

ఖమ్మం నగరంలోని వికాస్ డిగ్రీ కళాశాలలో విద్యార్ధులు అపద్యాపకుని పట్ల దురుసుగా ప్రవర్తించారు.తన తోటి విధ్యార్ధినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగా మందలించిన ఓ అధ్యాపకుడిపై ఓ విధ్యార్ధి చేయి చేసుకున్నాడు.తోటి విద్యార్ధులతో కలిసి అద్యాపకుడిని చితకబాదారు. వివరాల్లోకి వెలితే ఓ అమ్మాయి కళాశాల లోనికి వస్తుండగా ఆ అమ్మాయితో దురుసుగా ప్రవర్తించిన విద్యార్ధిని కళాశాల పీఈటి మందలించి తన ప్రవర్తనను మార్చుకోవాలని సూచించాడు.సదరు విద్యార్ధి తనకు పరిచయం ఉన్న మిత్రులకు సమాచారం అందించి వారిని పిలిపించి వారితో కలిసి అధ్యాపకుడిని చితక బాదారు.