బీజేపీ మతం పేరిట రాజకీయం చేస్తుంది :కేటీర్

నిజాంసాగర్ :కెసిఆర్ ఆలోచన .. దేశానికి ఆచారణగా మరిందిని రైతుబందును ఉదేశించి కేటీర్ అన్నారు . పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమావేశంలో పాల్గొన్న ఆయన .. తెలంగాణ దేశానికి దిక్చుచిగా మారిందిన్నారు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు .కెసిఆర్ రైతు పక్షపాతి అన్నారు అటు బీజేపీ మతం పేరిట రాజకీయం చేస్తుందని ఆరోపించారు ఢిల్లీ పెద్దలకు అధికారం ఇస్తే మనపై పెత్తనం చేస్తున్నారు .