Breaking News

తెలంగాణ ప్రభుత్వ టీచర్లకు షాక్.. పాఠశాల విద్యాశాఖ సంచలన ఆదేశాలు

25 th Jun 2022, UTC

Hyderabad: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ టీచర్లకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. టీచర్స్ అందరూ ఆస్తుల వివరాలు వెల్లడించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఏడాదికోసారి ఆస్తుల వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఇకపై టీచర్లు ఇళ్లు, ప్లాట్లు కొనాలన్నా, అమ్మాలన్నా సంబంధిత అధికారులకు చెప్పాలని సూచించించింది. టీచర్లందరూ వార్షిక ప్రాపర్టీ స్టేట్‌మెంట్‌ను విద్యాశాఖకు సమర్పించాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి టీచర్లు, ఉద్యోగులకు ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వాలని ఆర్జేడీ, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox