నిజామాబాద్ వద్ద పది మంది మహిళలు అరెస్ట్..!

11

మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యం లో నిజామాబాద్ జిల్లా మాలపల్లి వద్ద అనుమానాస్పదం గా తిరుగుతున్నపది మంది మహిళలను పోలీసులు గుర్తించారు. విచారించగా దొంగఓట్లు వేయడానికి వచ్చినట్లు తెలిసింది. దీనితో, వీరిని పోలీసులు అరెస్ట్ చేసారు.